- BIKKI NEWS (2026 JAN. 10)
Career after intermediate education 2026. ఇంటర్మీడియట్ తరువాత ఏం చదవాలి , ఏ కోర్సు చదవాలంటే ఏ ఎంట్రన్స్ టెస్ట్ రాయాలో , ఉన్న ఆప్షన్స్ ఏమిటి వంటి అంశాలతో రాష్ట్ర, కేంద్ర ప్రధాన ప్రవేశ పరీక్షల సమాహారం.
Career after intermediate education 2026
తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్, ఫుడ్ టెక్నాలజీ, అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ, ఫార్మా, నర్సింగ్ కొరకు EAPCET రాయాల్సి ఉంటుంది.
JEE ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక విద్యా సంస్థలలో ఇంజనీరింగ్ ప్రవేశాలు కల్పిస్తారు.
NEET ద్వారా దేశవ్యాప్తంగా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
డిగ్రీ ప్రవేశాల కోసం DOST 2026 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
CPGET ద్వారా ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులలో ప్రవేశం పొందవచ్చు.
LLB ద్వారా లా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
PECET ద్వారా ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సులలో ప్రవేశం పొందవచ్చు
NIFT ప్రవేశ పరీక్షల ద్వారా ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
CUET UG ద్వారా సెంట్రల్ యూనివర్సిటీలలో డిగ్రీ ప్రవేశాలు కల్పిస్తారు.
ENGINEERING / TECHNOLOGY / ARCHITECTURE
- JEE Main – B.E / B.Tech / B.Arch (NITs, IIITs & others)
- JEE Advanced – B.E / B.Tech (IITs)
- EAPCET
- BITSAT – B.E (BITS Pilani, Goa, Hyderabad)
- IIST Entrance – B.Tech (Aerospace, Avionics, Physical Sciences)
- NATA – B.Arch (Architecture)
- UCEED – B.Des (IIT Bombay & other institutes)
MEDICAL / PARAMEDICAL / LIFE SCIENCE
- NEET-UG – MBBS / BDS (All India)
- EAPCET
- AIIMS MBBS Entrance – MBBS
- AFMC Entrance Exam – MBBS (Service in Armed Forces mandatory)
- AIPVT – B.V.Sc & A.H (Veterinary Sciences)
- JIPMER – MBBS (Puducherry)
- AIIMS B.Sc (Nursing & Paramedical
LAW / HUMANITIES / SOCIAL SCIENCES
- CLAT – Law (National Law Universities)
- LLB
- JNU Entrance Exam – BA (Foreign Languages
- HSEE (IIT Madras) – 5-Year Integrated MA
- TISS BAT – BA (Social Work)
- CUET – Central Universities (UG/Integrated/PG Programs
SCIENCE / RESEARCH / MATHEMATICS
- IISc Bangalore Entrance – Bachelor of Science
- IISER Aptitude Test – 5-Year BS-MS
- NEST – Integrated MSc (NISER & CEBS)
- Indian Statistical Institute (ISI) – B.Stat / B.Math
DESIGN / FASHION / HOTEL MANAGEMENT
- NID DAT – Design Courses
- NIFT Entrance Exam – Fashion Technology & Design
- FDDI AIST – Footwear Design
- NCHMCT JEE – B.Sc Hospitality & Hotel Administration
DEFENCE / MARITIME
- NDA & NA (UPSC) – Army / Navy / Air Force
- AIMNET – Merchant Navy Courses
AGRICULTURE / ALLIED SCIENCES*
- ICAR AIEEA – Agriculture, Horticulture, Fisheries, Forestry & Allied Fields
PROFESSIONAL COURSES
- CA (Chartered Accountancy) – ICAI
- CS (Company Secretary) – ICSI
OTHER IMPORTANT ENTRANCES
- BHU – All Courses
- CIEFL / EFLU – English & Foreign Languages
- RIE CEE – Integrated B.Ed Programs
- Top current affairs in Telugu March 13th 2026 – టాప్ కరెంట్ అఫైర్స్
- LPCET 2026 – ఐటీఐ విద్యార్థులకు పాలిటెక్నిక్ ప్రవేశాలు
- Today Top News In Telugu March 13th 2026 – నేటి ప్రధాన వార్తలు
- Contract employees – కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి – హైకోర్టు
- free insurance to all – తెలంగాణ ప్రజలందరికీ ఉచిత బీమా, వైద్యం – సీఎం

