BIKKI NEWS (SEP. 23) : CANARA BANK 3500 GRADUATE APPRENTICE VACANCIES. కెనరా బ్యాంక్ దేశవ్యాప్తంగా 3500 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో తెలంగాణలో 132, ఆంధ్రప్రదేశ్ లో 242 ఖాళీలు కలవు.
CANARA BANK 3500 GRADUATE APPRENTICE VACANCIES
అర్హతలు : ఏదేని బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి : 20 – 28 సంవత్సరాల మధ్య ఉండాలి. (రిజర్వేషన్ల ఆధారంగా సడలింపు ఉంటుంది.)
స్టైఫండ్ : నెలకు 15,000/- రూపాయలను అందజేస్తారు. శిక్షణ కాలం ఒక్క సంవత్సరం ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు : 500/- (ఎస్సీ, ఎస్టీ , దివ్యాంగులకు ఫీజు లేదు)
దరఖాస్తు విధానం, గడువు : ఆన్లైన్ ద్వారా అక్టోబర్ 12 – 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం : ఇంటర్ మార్కులు, స్థానిక భాష పరీక్ష, రూల్ ఆఫ్ రిజర్వేషన్, మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు లింక్ : Apply Here
వెబ్సైట్ : https://canarabank.bank.in/pages/Recruitment