BIKKI NEWS (JULY 18) : B category Engineering seats counselling. తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ బీ కేటగిరీ సీట్ల భర్తీకి జూలై 19న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
B category Engineering seats counselling.
జూలై 19న సంబంధించిన కళాశాలలు నోటిఫికేషన్ జారీ చేస్తాయి. బీ కేటగిరీ సీట్ల ప్రవేశాలను ఆగస్టు 10 నాటికి పూర్తి చేయనున్నారు.
.
కన్వీనర్ కోటా కింద 70% సీట్లను, 30 శాతం సీట్లను బీ కేటగిరీ కింద యాజమాన్యాలు భర్తీ చేసుకుంటారు.