BIKKI NEWS (SEP. 07) ASIA CUP HOCKEY 2025 WINNER INDIA. ఆసియా కప్ హాకీ 2025 విజేతగా భారత్ నిలిచింది. ఫైనల్ లో సౌత్ కొరియాపై 4-1 తేడాతో ఘన విజయం సాధించింది.
ASIA CUP HOCKEY 2025 WINNER INDIA.
8 సంవత్సరాల తర్వాత ఆసియా కప్ ను భారత్ గెలుచుకుంది. ఈ గెలుపుతో భారత్ హాకీ ప్రపంచ కప్ కు అర్హత సాధించింది.