BIKKI NEWS (SEP. 19) : Asia cup 2025 super 4 schedule. ఆసియా కప్ టోర్నీ కీలక దశకు చేరుకుంది. గ్రూప్ ఏ నుంచి ఇండియా, పాకిస్తాన్, గ్రూప్ సీ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు సూపర్ – 4 కు చేరాయి.
Asia cup 2025 super 4 schedule
ప్రతి జట్టు మరో జట్టుతో. ఒక్కో మ్యాచ్ చొప్పున తలపడుతాయి. మొత్తానికి ప్రతి జట్టు 3 మ్యాచ్ లను ఆడనుంది.
మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్ కు చేరుతాయి.
సెప్టెంబర్ 28న ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది.
- 20 సెప్టెంబర్ : శ్రీలంక – బంగ్లాదేశ్
- 21 సెప్టెంబర్ : ఇండియా – పాకిస్తాన్
- 23 సెప్టెంబర్ : పాకిస్తాన్ – శ్రీలంక
- 24 సెప్టెంబర్ : ఇండియా – బంగ్లాదేశ్
- 25 సెప్టెంబర్ : పాకిస్తాన్ – బంగ్లాదేశ్
- 26 సెప్టెంబర్ : ఇండియా – శ్రీలంక
- 28 సెప్టెంబర్ : గ్రాండ్ ఫైనల్