BIKKI NEWS (OCT. 04) : AP TET 2025 NOTIFICATION SOON. ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2025 నోటిఫికేషన్ ను త్వరలోనే విడుదల చేస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు.
AP TET 2025 NOTIFICATION SOON
ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ తప్పనిసరి అంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో టెట్ నిర్వహణపై ఆసక్తి నెలకొంది.
టెట్ నిర్వహణకు సంబంధించిన జీవోలో కీలక మార్పులు చేయడమా లేక సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయడమా అనేది ప్రభుత్వం నిర్ణయం పై ఆధారపడి ఉండనుంది.
- TODAY GOLD RATE – బంగారం, వెండి, ప్లాటినం ధరలు
- Top current affairs in Telugu March 13th 2026 – టాప్ కరెంట్ అఫైర్స్
- LPCET 2026 – ఐటీఐ విద్యార్థులకు పాలిటెక్నిక్ ప్రవేశాలు
- Today Top News In Telugu March 13th 2026 – నేటి ప్రధాన వార్తలు
- Contract employees – కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి – హైకోర్టు

