AP JOB CALENDAR 2026 – ఏపీ జాబ్ క్యాలెండర్

AP JOB CALENDAR 2026
  • BIKKI NEWS : 02-02-2026

AP JOB CALENDAR 2026. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయడానికి ప్రారంభించింది ఈ ఉగాది నాటికి వివిధ శాఖలను ఖాళీల వివరాలుతో కూడిన జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయడానికి కసరత్తు చేస్తోంది.

AP JOB CALENDAR 2026.

ఈ సందర్భంగా శాఖల వారీగా ఉన్న ఖాళీల వివరాలు సేకరిస్తున్నారు.

ప్రాథమికంగా అందుతున్న సమాచారం మేరకు మొత్తం 90,000 వరకు అన్ని శాఖలలో కలిపి పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం.

  • పంచాయతీరాజ్ శాఖ – 26,000
  • మున్సిపల్ – 26,800
  • రెవెన్యూ శాఖ – 13,000
  • విద్యాశాఖ – 7,000
  • స్కిల్ డెవలప్మెంట్ – 4,200
  • యూనివర్సిటీలు – 3,000
  • వ్యవసాయ శాఖ – 3,000

పోస్టుల వివరాలు సమగ్రంగా అందిన తరువాత నోటిఫికేషన్ జారీ తేదీ, దరఖాస్తు తేదీ, పరీక్ష తేదీ, నియామక తేదీలతో కూడిన జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of BIKKI NEWS

About BIKKI NEWS

"A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by BIKKI NEWS →