BIKKI NEWS (OCT. 10) : AP INTERMEDIATE PUBLIC EXAMS FEES DATE EXTENDED. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు 2026 పబ్లిక్ పరీక్షల ఫీజు గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
AP INTERMEDIATE PUBLIC EXAMS FEES DATE EXTENDED
ఇంటర్మీడియట్ జనరల్, ఒకేషనల్ ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించడానికి గడువును అక్టోబర్ 22 వరకు పొడిగించారు.
విద్యార్థుల 1,000/- రూపాయలు ఆలస్య రుసుముతో అక్టోబర్ 30 తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించడానికి గడువు కలదు.
- MUSI REJUVENATION – భవిష్యత్ తరాల కోసం మూసీ పునరుజ్జీవం – సీఎం
- INTER EXAMS 2026 SUCCESS – డైరెక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య ప్రకటన
- JL to Principal Promotions – జూనియర్ లెక్చరర్స్ కు ప్రిన్సిపాల్ పదోన్నతులు
- INTER EXAM DAY 12 REPORT – ఆరు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు
- INTERMEDIATE EXAMS 2026 ALL PROFORMAS and LETTERS

