AP DSC MERIT LIST LINK – ఏపీ డీఎస్సీ మెరిట్ లిస్ట్ లో లింక్

BIKKI NEWS (AUG. 22) : AP DSC MERIT LISTS DIRECT LINK. ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ 2025 మెరిట్ లిస్టులను జిల్లాల వారీగా మరియు సబ్జెక్టుల వారిగా విడుదల చేశారు. కింద ఇవ్వబడిన లింకు ద్వారా నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

AP DSC MERIT LISTS DIRECT LINK.

త్వరలోనే సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియన జిల్లాల వారీగా చేపట్టనున్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం కమిటీలను ఏర్పాటు చేసిన సందర్భంగా తెలిసింది.

లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్

మొత్తం 16,347 టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే.

AP DSC 2025 MERIT LISTS DIRECT LINK

One Comment on “AP DSC MERIT LIST LINK – ఏపీ డీఎస్సీ మెరిట్ లిస్ట్ లో లింక్”

Comments are closed.