AP DSC 2026 – ఏపీ లో మరో డీఎస్సీ నోటిఫికేషన్

Ap dsc 2026 - ఏపీ లో మరో డీఎస్సీ నోటిఫికేషన్ - bikki news

BIKKI NEWS (OCT. 09) : AP DSC 2026 NOTIFICATION SOON. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2026 జనవరి నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు.

AP DSC 2026 NOTIFICATION SOON

ఇకనుండి ప్రతి ఏడాది టీచర్ పోస్టుల భర్తీ కోసం డీఎస్సీ నోటిఫికేషన్ లు విడుదల చేస్తామని మంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు.

నవంబర్ నెలలో టెట్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలిపారు.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience to deliver real time updates on educational, job notifications, current affairs, GK BITS, stock market, online tests for study purpose.

View all posts by Saheb Shaik →