BIKKI NEWS (FEB. 26) : AIIMS 2552 NURSING OFFICER JOBS NOTIFICATION BY NORCET 2026. దేశవ్యాప్తంగా ఉన్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో 2,551 నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన వెలువడింది. దీని కోసం NORCET 2026 విడుదల చేశారు.
AIIMS 2552 NURSING OFFICER JOBS NOTIFICATION BY NORCET 2026.
అర్హతలు : GNM, BSc Nursing, PB BSC, . స్టేట్ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి
వయోపరిమితి : 18 మంది 30 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : 3,000/- (SC, ST, EWS – 2,400/-)
ఎంపిక విధానం : NORCET – ప్రిలిమ్స్ పరీక్ష, మెయిన్స్ పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానము మరియు గడువు : కింద ఇవ్వబడిన లింకు ద్వారా మార్చి 16 వరకు దరఖాస్తుచేసుకోవచ్చు.
పరీక్ష తేదీలు : ఏప్రిల్ 11న ప్రిలిమ్స్, 30న మెయిన్స్ పరీక్షలు నిర్వహించబడును.
APPLICATION LINK
వెబ్సైట్ : OFFICIAL WEBSITE

