BAMS, BHMS, BUMS, BNYS admissions : వివిధ కోర్సుల్లో అడ్మిషన్లు

BIKKI NEWS (SEP. 30) : Admissions in BAMS BHMS BUMS BNYS Courses 2025. కాలేజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ నీట్ యూజీ 2025 ర్యాంకుల ఆధారంగా వివిధ వైద్య కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది.

Admissions in BAMS BHMS BUMS BNYS Courses 2025

కోర్సుల వివరాలు

  • BAMS
  • BHMS
  • BUMS
  • BNYS

కాంపిటెంట్ అథారిటీ కోటా, ఆల్ ఆల్ ఇండియా కోటా కింద ఈ ప్రవేశాలను కల్పిస్తున్నారు.

అక్టోబర్ 1 నుండి అక్టోబర్ 5 వరకు విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లింకు కింద ఇవ్వబడింది.

నీట్ యూజీ 2025లో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ అడ్మిషన్లను కల్పిస్తారు.

వెబ్సైట్ : https://knruhs.telangana.gov.in

FOLLOW US :

@WHATSAPP | @TELEGRAM | @FACEBOOK