- BIKKI NEWS : 30-01-2026
TG TET 2026 PRELIMINARY KEY RELEASED. తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెట్ 2026 ప్రాథమిక కీ ని విడుదల చేశారు. కింద ఇవ్వబడిన లింకు ద్వారా అభ్యర్థులు చెక్ చేసుకోవచ్చు.
TG TET 2026 PRELIMINARY KEY RELEASED
జనవరి 3న ప్రారంభమైన టెట్ పరీక్షలు నేటితో ప్రశాంతంగా ముగిశాయి. ఈసారి భారీ స్థాయిలో అభ్యర్థులు టెట్ పరీక్షలకు హాజరయ్యారు. ముఖ్యంగా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఇన్ సర్వీస్ టీచర్లు కూడా టెట్ పరీక్షకు హాజరయ్యారు.
ప్రాథమిక కీ విడుదలు అభ్యర్థుల నుండి అభ్యంతరాలను ఫిబ్రవరి 01 వరకు స్వీకరించి తుది కీ మరియు ఫలితాలను విడుదల చేయనున్నారు.
తెలంగాణ టెట్ 2026 ఫలితాలను ఫిబ్రవరి 14 లేదా 15 న విడుదల చేయనున్నారు.
TG TET 2026 PRELIMINARY KEY LINK
- Top current affairs in Telugu 30th September 2026
- Today top current affairs in Telugu 29th September 2026
- Free scooties for inter Students – ఇంటర్ విద్యార్థులకు ఉచిత స్కూటీలు
- Today Gold Rate September 30th 2026 – పెరిగిన బంగారం ధర
- Free coaching – ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ నియామక పరీక్షలకు ఉచిత కోచింగ్

