- BIKKI NEWS : 29-01-2026
Employees won’t participate in elections campaign due to election code. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ రి అయిన నేపథ్యంలో ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.
Employees won’t participate in elections campaign due to election code
ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులుఎన్నికల ప్రచారంలో పాల్గొంటే ఉద్యోగం ఊడే అవకాశం ఉందని ఎన్నికల ప్రవర్తన నియమావళి తెలుపుతుంది.
ప్రభుత్వ ఉద్యోగులుప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనరాదని నిబంధనలు తెలుపుతున్నాయి. ప్రచార ఫోటోలో ఒక్క ఫోటో దొరికిన చర్యలు తప్పవు. (Employees news)
మున్సిపల్ ఎన్నికల ప్రచారం రెండు రోజుల్లో జోరందుకొంటుంది. ఈ సమయంలో, ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ పార్టీల సభల్లో, ప్రచారాల్లో పాల్గొంటున్న, వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో ఫలానా పార్టీకి మద్దతుగా పోస్టులు పెట్టిన, శాఖాపరమైన చర్యలు తీసుకుంటారు
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం (TSEC) ప్రభుత్వ ఉద్యోగులకు తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసింది. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తే, వేటు వేయడానికి కూడా వెనుకాడబోమని స్పష్టం చేసింది.
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
- Today in history August 7th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 07.
