Today in history January 28th – చరిత్రలో ఈరోజు

Today in history january 28th - చరిత్రలో ఈరోజు - bikki news
  • BIKKI NEWS : 28-01-2026

Today in history January 28th – చరిత్రలో ఈరోజు

Today in history January 28th

సంఘటనలు

1933: ముస్లిముల ప్రత్యేక దేశానికి పాకిస్తాన్ అనే పేరుపెట్టాలని ప్రతిపాదించారు. పాకిస్తాన్ అంటే స్వచ్ఛమైన భూమి అని అర్థం.
1950: భారత సుప్రీంకోర్టు పనిచేయడం ప్రారంభించింది.

జననాలు

1865: లాలా లజపతిరాయ్, భారత జాతీయోద్యమ నాయకుడు, రచయిత. (మ.1928)
1885: గిడుగు వెంకట సీతాపతి, భాషా పరిశోధకుడు, విజ్ఞాన సర్వస్వ నిర్మాత. (మ.1965)
1920: బి . విఠలాచార్య , తెలుగు, తమిళ, కన్నడ, నిర్మాత,దర్శకుడు(మ.1999)
1929: రాజారామన్న, భారత అణు శాస్త్రవేత్త. (మ.2004)
1930: పండిట్ జస్రాజ్, హిందుస్తానీ శాస్త్రీయ సంగీతం, మేవాతి ఘరానాకు చెందిన భారతీయ శాస్త్రీయ సంగీత గాయకుడు.
1955: వినోద్ ఖోస్లా, ఇండియన్-అమెరికన్ వెంచర్ క్యాపిటలిస్ట్.
1986: శ్రుతి హాసన్ , తెలుగు తమిళ హిందీ నటి

మరణాలు

2004: పామర్తి సుబ్బారావు , రంగస్థల నటుడు, దర్శకుడు ,క్రీడాకారుడు (జ.1922).
2014: బీరం మస్తాన్‌రావు, రంగస్థల కళాకారుడు, నట శిక్షకుడు, తెలుగు సినిమా దర్శకులు. (జ.1944)
2016: గౌరు తిరుపతిరెడ్డి, వాస్తునిపుణుడు (జ.1935)
2016: అరిందమ్ సేన్‌గుప్తా, ఆంగ్ల దినపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ ఎడిటర్.
2022: ఎండ్లూరి సుధాకర్, కవి, పరిశోధకుడు, రచయిత. (జ.1959)

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience to deliver real time updates on educational, job notifications, current affairs, GK BITS, stock market, online tests for study purpose.

View all posts by Saheb Shaik →