- BIKKI NEWS : 26-01-2026
Current Affairs 26th January 2026 – కరెంట్ అఫైర్స్
Current Affairs 26th January 2026
1) భారతదేశపు తొలి ఇంటిగ్రేటెడ్ ప్రైవేట్ ఉపగ్రహ తయారీ యూనిట్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది?
జ : గుజరాత్
2) హిమాచల్ ప్రదేశ్ 56వ స్థాపన దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకున్నారు?
జ : 25 జనవరి 2026
3) సుభాష్ చంద్రబోస్ జాతీయ విపత్తు నిర్వహణ అవార్డు 2026 (వ్యక్తిగత విభాగం) ఎవరికీ లభించింది?
జ : సీతా షెల్కే
4) ‘గ్రంథ్ కుటీర్’ను ఎక్కడ ప్రారంభించారు?
జ : న్యూఢిల్లీ
5) బనారస్ సాహిత్యోత్సవం 2026లో భారతేందు హరిశ్చంద్ర లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు ఎవరికి ఇవ్వనున్నారు?
జ : నమితా గోఖలే
6) ఇటీవల మరణించిన ఇలియాస్ పాషా ఏ క్రీడకు సంబంధించిన వారు?
జ : ఫుట్‌బాల్
7) ముఖ్యమంత్రి సెహత్ యోజనను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
జ : పంజాబ్
8) ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నుండి బయటకు వస్తున్నట్లు ఏ దేశం ప్రకటించింది?
జ : అమెరికా
9) ప్రెసిడెంట్ పోలీస్ కలర్ అవార్డును ఏ రాష్ట్ర పోలీస్ శాఖకు అందజేశారు?
జ : సిక్కిం పోలీస్
10); భారతదేశపు తొలి ప్రైవేట్ భూఅవలోకన ఉపగ్రహ సమూహం కోసం IN-SPACe ఏ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది?
జ : పిక్సెల్ (Pixxel)
11) అశోక చక్ర పురస్కారం 2026 ఎవరికి ప్రకటించారు.?
జ : శుభాన్షు శుక్లా
12) క్రికెటర్ రోహిత్ శర్మ కు ఏ జాతీయ పురస్కారం దక్కింది.?
జ : పద్మశ్రీ
13) వింగ్స్ ఇండియా 2026 కార్యక్రమం ఎక్కడ నిర్వహించనున్నారు.?
జ : బేగంపేట – హైదరాబాద్
14) పద్మభూషణ్ అవార్డు 2026 పొందిన మలయాళం నటుడు ఎవరు.?
జ : మమ్ముట్టి
15) మొసల్లు అత్యధికంగా నివసిస్తున్న రెండో అతిపెద్ద నదిగా ఏ నది రికార్డు సృష్టించింది.?
జ : గండక్ నది
16) ఇండో పసిఫిక్ ఓసియన్ ఇనిషియేటివ్ లో ఏ దేశం చేరింది.?
జ : స్పెయిన్

