INTERMEDIATE PRACTICAL – ఇంటర్ ప్రాక్టికల్స్ హాల్ టిక్కెట్లు

Intermediate practical - ఇంటర్ ప్రాక్టికల్స్ హాల్ టిక్కెట్లు - bikki news
  • BIKKI NEWS : 24-01-2026

Intermediate practical exams hall tickets 2025. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను విడుదల చేసింది. కింద ఇవ్వబడిన లింకు ద్వారా విద్యార్థులు నేరుగా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Intermediate practical exams hall tickets 2026

ఫిబ్రవరి 1 నుండి 10వ తేదీ వరకు రోజుకు రెండు సెషన్ల చొప్పున ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించనున్నారు.

ఉదయం స్పెషల్ 9.00 గంటల నుండి 12.00 గంటల వరకు మధ్యాహ్నం సెక్షన్ 2.00 గంటల నుండి 5.00 గంటల వరకు ఉండనుంది.

హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవడానికి ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు, ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది

మనమిత్ర వాట్సప్ (955230009) నుండి కూడా ఆర్టికల్ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

AP INTER PRACTICAL EXAMS HALL TICKETS

వెబ్సైట్ : https://bie.ap.gov.in/
Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →