STANDARD GK BITS 97 – జీకే బిట్స్

STANDARD GK BITS 97 FOR COMPITITIVE EXAMS
  • BIKKI NEWS : 04-02-2026

STANDARD GK BITS 97 FOR COMPITITIVE EXAMS. పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు డైలీ జీకే బిట్స్

1) ఎక్సరే కిరణాలను దేనితో గుర్తించవచ్చు.?
జ : ఫోటో గ్రాఫిక్ ప్లేట్లు

2) ఎండోస్కోప్ తో జీర్ణాశయ లోపలి భాగాలు పరీక్షిస్తారు ఎండోస్కోప్లోని ఫైబర్స్ ఎలాంటివి.?
జ : ఆప్టికల్ ఫైబర్స్

3) ‘ఆపరేషన్ థండర్ బర్డ్’ వీటిని కాపాడేందుకు ఏర్పాటు చేయబడింది.?
జ : వన్యప్రాణులు

4) భారతదేశంలో ప్రణాళిక సంఘం స్థానంలో వచ్చిన సంస్థ ఏది?
జ : నీతి ఆయోగ్

5) భారత దేశంలో అత్యధిక తోలు ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది.?
జ : తమిళనాడు

6) భారత దేశంలో ద్రవ్య సలఫరా ను నియంత్రించే సంస్థ ఏది?
జ : భారతీయ రిజర్వ్ బ్యాంక్

7) భారత దేశంలో నూతన ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టిన సంవత్సరం ఏది.?
జ : 1991

8) కుంతాల జలపాతం ఏ నదిపై ఉన్నది.?
జ : కడెం

9) కవ్వాల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం గల ప్రాంతం ఏది?
జ : ఏటూరు నాగారం

10) పూర్తిగా భారతదేశంలోని ప్రవహించే పెద్ద నది ఏది?
జ : గోదావరి

11) భారతదేశం లిఖిత రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించింది.?
జ : నవంబర్ 26 – 1949

12) లోక్ సభలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ లేనప్పుడు సభా కార్యక్రమాలని ఎవరు నిర్వహిస్తారు ?
జ : పానెల్ స్పీకర్

13) భారత రాజ్యాంగం గణతంత్ర రాజ్యం ఎందుకంటే.?
జ : అందులో ఎటువంటి వంశపారంపర్య అంశాలు లేవు

14) లవంగాలు మొక్కలోని ఏ భాగం.?
జ : పూల మొగ్గలు

15) వరి పంట శాస్త్రీయ నామం ఏమిటి.?
జ : ఒరైజ సెటైవ

16) అయోడిన్ లోపం వల్ల కలిగే థైరాయిడ్ గ్రంధి పెరుగుదలను ఏమని పిలుస్తారు.?
జ : గాయిటర్

16) బెంగాల్ లో ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు?
జ : వారన్ హెస్టింగ్స్

18) దారుల్ సిఫా అంటే ఏమిటి.?
జ : ఒక వైద్యశాల

19) జై తెలంగాణ పార్టీ స్థాపకుడు ఎవరు.?
జ : పి. ఇంద్రారెడ్డి

20) ఏ కుతుబ్షాహీ సుల్తాన్ కాలంలో ఫ్రెంచ్ యాత్రికుడు గోల్కొండ రాజ్యంలో పర్యటించారు.?
జ ‘ అబ్దుల్లా కుతుబ్ షా

21) రైతాంగ సాయుధ పోరాటం ఏ సంవత్సరంలో విరమించబడింది.?
జ : 1951

22) గాల్వనైజ్డ్ లోహం దేనితో పూత పూయబడి ఉంటుంది.?
జ : జింక్

23) భారతదేశంలో ప్రత్యేకంగా విద్యా ప్రయోజనాలపై ఉపయోగించిన మొదటి ఉపగ్రహం ఏది?
జ : ఎడ్యుషాట్

24) ప్రసిద్ధ రామప్ప దేవాలయం ఏ ప్రాంతంలో ఉంది.?
జ : పాలంపేట

25) వెనుకబడిన దేశాలలో నిరుద్యోగిత ఏ రకంగా ఉంటుంది.?
జ : ప్రచ్ఛన్న నిరుద్యోగం

26) శూన్యం నుంచి 6 ఏళ్ల వయసు గల ప్రతి 1000 మంది బాలురకు అదే వయసు గ్రూపులో ఉండే బాలికల సంఖ్య దేన్ని సూచిస్తుంది.?
జ : శిశు లింగ నిష్పత్తి

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of BIKKI NEWS

About BIKKI NEWS

"A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by BIKKI NEWS →