STIPEND – ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 20 వేల స్టైఫండ్

Stipend - ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 20 వేల స్టైఫండ్ - bikki news
  • BIKKI NEWS : 22-01-2026

STIPEND FOR SPORTS STUDENTS BY FCI. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా క్రీడలలో రాణిస్తున్న విద్యార్థులకు 2026-27 సంవత్సరానికి పలు క్రీడాంశాలలో 20 వేల రూపాయల స్టైఫండ్ ను అందజేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

STIPEND FOR SPORTS STUDENTS BY FCI

15-18 మరియు 18-24 సంవత్సరాల వయో వర్గం నందు స్టైఫండ్ ఇవ్వడానికి ప్రతిభావంతులైన క్రీడాకారుల నుండి భారత ఆహార సంస్థ, సౌత్ జోన్వారు దరఖాస్తులు కోరుతున్నారు.

  • బాలురు:
    1) ఫుట్ బాల్ II) హాకీ III) క్రికెట్
  • బాలురు మరియు బాలికలు:
    1) టేబుల్ టెన్నిస్ II) బ్యాడ్మింటన్ III) అథ్లెటిక్స్ IV) వెయిట్ లిఫ్టింగ్ V) బాక్సింగ్ VI) స్విమ్మింగ్ VII) ఆర్చరీ VIII) కబడ్డీ IX) పవర్ లిఫ్టింగ్ X) వాలీబాల్,

అర్హతలు : తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు దీనికి అర్హులు.

15 నుండి 18 ఏళ్లు: జూనియర్/సబ్-జూనియర్ స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహించిన వారు.

18 నుండి 24 ఏళ్లు: సీనియర్ స్థాయిలో దేశానికి లేదా యూనివర్సిటీ స్థాయి క్రీడల్లో రాణించిన వారు.

ఆసక్తి గల అభ్యర్థులు నిర్ణీత దరఖాస్తు ఫారమ్‌ను నింపి, సంబంధిత ధృవీకరణ పత్రాలను జతచేసి ఈమెయిల్ ద్వారా లేదా పోస్ట్ ద్వారా పంపాల్సి ఉంటుంది.

ఈమెయిల్ ఐడి: secyzspc.sz@fci.gov.in
​చిరునామా: సెక్రటరీ, జోనల్ స్పోర్ట్స్ & కల్చరల్ ప్రమోషన్ కమిటీ, FCI జోనల్ ఆఫీస్ (సౌత్), చెన్నై.

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది 11-2-2026

వెబ్సైట్ : FCI WEBSITE

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →