Today in history January 22nd – చరిత్రలో ఈరోజు

Today in history january 22nd - చరిత్రలో ఈరోజు - bikki news
  • BIKKI NEWS : 22 – 01 – 2026

Today in history January 22nd – చరిత్రలో ఈరోజు.

Today in history January 22nd

దినోత్సవం

  • తాతల దినోత్సవం

సంఘటనలు

1918: కాంగ్రెసు పార్టీ ఆంధ్ర ప్రాంత శాఖ ఏర్పాటయింది. ప్రత్యేకాంధ్ర ఏర్పాటులో ఇదో మైలురాయి
1970: బోయింగ్ 747 వాడుకలోకి వచ్చింది
1980: భారత లోక్ సభ స్పీకర్గా బలరాం జక్కర్ పదవి స్వీకారం.
1992: సుభాష్‌చంద్రబోస్‌కు ప్రభుత్వం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. సాంకేతిక కారణాల వల్ల తర్వాత ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది.

జననాలు

1719: హెన్రీ పేగెట్, 2 వ ఎర్ల్ ఆఫ్ ఉక్స్బ్రిడ్జ్. (మ.1769)
1865: విల్బర్ స్కోవిల్, యునైటెడ్ స్టేట్స్కు చెందిన ఫార్మాసిస్టు.
1882: అయ్యదేవర కాళేశ్వరరావు, స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1962)
1885: మాడపాటి హనుమంతరావు, ఆంధ్ర పితామహుడు.
1906: విల్లా బ్రౌన్, అమెరికాకు చెందిన పైలెట్, లాబిస్ట్ ఉపాధ్యాయురాలు, పౌర హక్కుల కార్యకర్త. (మ.1992)
1909: యూ థాంట్, ఐక్యరాజ్య సమితి మూడవ ప్రధాన కార్యదర్శి. (మ.1974)
1924: కొండపల్లి శేషగిరి రావు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఛిత్రకారుడు. (మ.2012)
1936: వేటూరి సుందరరామ్మూర్తి, తెలుగు సినీ గీత రచయిత. (మ.2010)
1960: జమునా రాయలు, రంగస్థల నటి, బుర్రకథ హరికథ కళాకారిణి.
1965: డయాన్ లేన్, అమెరికాకు చెందిన చిత్ర నటి.
1965: మలిశెట్టి వెంకటరమణ, మానవతావాది, పోలీసు అధికారి.
1972: నమ్రత శిరోద్కర్ , మిస్ ఇండియా , సినీ నటి
1989:నాగ శౌర్య , తెలుగు చలనచిత్ర నటుడు

మరణాలు

1901: బ్రిటన్ రాణి విక్టోరియా, బ్రిటీషు మహారాణి. (జ.1819).
1906: జయంతిలాల్ ఛోటాలాల్ షా, భారతదేశ సుప్రీంకోర్టు పన్నెండవ ప్రధాన న్యాయమూర్తి (మ. 1991)
1940: గిడుగు రామమూర్తి, తెలుగు భాషావేత్త. (జ.1863)
1972: స్వామి రామానంద తీర్థ, స్వాతంత్ర్య సమరయోధుడు, హైదరాబాదు సంస్థాన విమోచనానికి పాటు బడ్డ మహానాయకుడు. (జ.1903)
1997: ఎల్. కిజుంగ్లుబా ఆవో, నాగాలాండ్‌కు చెందిన మొదటి బాప్టిస్ట్ మిషనరీ. సమాజ సేవకుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. (జ.1906)
2007: నందగిరి ఇందిరాదేవి, స్వాత్రంత్ర్య సమరయోధురాలు, తొలి తరం తెలంగాణ కథారచయిత్రి, సాంఘిక సేవకురాలు. (జ.1919)
2010 : చిల్లర భావనారాయణ రావు, నాటక రచయిత, సినీ రచయిత (జ.1925)
2014: అక్కినేని నాగేశ్వరరావు, తెలుగు నటుడు, నిర్మాత. (జ.1923)
2016: పండిట్ శంకర్‌ ఘోష్‌, భారతీయ తబలా కళాకారుడు. (జ.1935)

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →