- BIKKI NEWS : 21-01-2026
Today in history January 21 – చరిత్రలో ఈరోజు
Today in history January 21
దినోత్సవం
- మణిపూర్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల అవతరణ దినోత్సవం
- బామ్మల దినోత్సవం
- ప్రపంచ మత దినోత్సవం
- ప్రపంచ మంచు దినోత్సవం
- జాతీయ కౌగిలింతల దినోత్సవం
సంఘటనలు
1972: త్రిపుర, మేఘాలయ రాష్ట్రాలు ఏర్పడ్డాయి.
జననాలు
1910: బి.ఎన్.బి.రావు, భారతీయ వైద్యుడు, పరిశోధకుడు. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (మ.1995)
1915: పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి, నెల్లూరు నగరంలో నడుస్తున్న రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాల వ్యవస్థాపకుడు
1939: సత్యమూర్తి, వ్యంగ్య చిత్రాలను, ఇతర చిత్రాలను వేస్తున్న ఇతని పూర్తి పేరు భావరాజు వెంకట సత్యమూర్తి.
1959: ఎండ్లూరి సుధాకర్, తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పీఠం, నన్నయ్య ప్రాంగణం రాజమండ్రిలో ఆచార్యుడు, పీఠాధిపతి.
మరణాలు
1924: వ్లాదిమిర్ లెనిన్, సోవియట్ యూనియన్ వ్యవస్థాపకుడు.
1950: జార్జ్ ఆర్వెల్, బ్రిటీష్ రచయిత.
2011: ఇ.వి.వి.సత్యనారాయణ, తెలుగు సినీ దర్శకుడు, నిర్మాత. (జ.1958)
2015: ఎల్కోటి ఎల్లారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి. (జ.1939)
2016: మృణాళినీ సారాభాయి శాస్త్రీయ నృత్య కళాకారిణి (జ.1918)
2016: పరశురామ ఘనాపాఠి, వేదపండితుడు. (జ.1914)
2022: అఫ్తాబ్ అహ్మద్ ఖాన్ ఐ.పి.ఎస్ అధికారి. మాజీ రాజకీయ నాయకుడు. (జ.1941)
- Transfers – మార్చిలో టీచర్ల బదిలీలు, పదోన్నతులు: పాఠశాల విద్యాశాఖ కీలక ప్రకటన
- Telangana PRC report – గడువు ముగిసినా ప్రభుత్వానికి చేరని పీఆర్సీ నివేదిక
- BRAOU Admissions 2026 – అంబేడ్కర్ వర్సిటీ అడ్మిషన్ల గడువు పెంపు
- World Vegetarian Day – ప్రపంచ శాఖాహార దినోత్సవం
- Today in history October 1st – చరిత్రలో ఈరోజు అక్టోబర్ 01

