- BIKKI NEWS : 20-01- 2026
Telangana high court on pending traffic challans. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ట్రాఫిక్ పెండింగ్ చలాన్ లపై కీలక ఆదేశాలు జారీ చేసింది.
Telangana high court on pending traffic challans
ట్రాఫిక్ పోలీసులు పెండింగ్ చలాన్ ల వసూలు లో వాహనదారులను ఇబ్బంది పెట్టవద్దని ఆదేశాలు జారీ చేసింది.
పెండింగ్ ట్రాఫిక్ చలాన్ లు వసూళ్లు కొరకు వాహనాలను సీజ్ చేయడం, కీ లను లాక్కోవడం వంటి చర్యలు చేయకూడదని సూచించింది.
వాహనదారులు స్వచ్చందంగా పెండింగ్ చలాన్ లను చెల్లించేలా అవకాశం ఇవ్వాలని, ఇబ్బందికి గురి చేయొద్దని స్పష్టం చేసింది.
ట్రాఫిక్ చలాన్లు చెల్లించని వాహనదారులకు నోటీసులు జారీ చేయాలని ఈ సందర్భంగా పేర్కొంది.
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
- Today in history August 7th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 07.
