Today in history January 18th – చరిత్రలో ఈరోజు

Today in history
  • BIKKI NEWS : 18-01-2026

Today in history January 18th – చరిత్రలో ఈరోజు జనవరి 18

Today in history January 18th

సంఘటనలు

1896 – X-కిరణములు ఉత్పత్తి చేసే యంత్రం మొదటిసారి హె.ఎల్.స్మిత్ ద్వారా ప్రదర్శించబడింది.
1927: భారత పార్లమెంటు భవనం ప్రారంభించబడింది.
2012: గజ్వేల్ (మెదక్ జిల్లా), భూపాలపల్లి (వరంగల్ జిల్లా) మేజర్ గ్రామపంచాయతీలను పురపాలక సంఘంగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.

జననాలు

1881: నాళం కృష్ణారావు, సంఘ సంస్కర్త, గ్రంథాలయ స్థాపకుడు, పత్రిక సంపాదకులు, స్వాతంత్ర్య సమరయోధుడు, భాషావేత్త. (మ.1961)
1927: సుందరం బాలచందర్, సంగీత విద్వాంసుడు. (మ.1990)
1950: అదృష్టదీపక్, సినీ గేయ రచయిత, అభ్యుదయ కవి, సాహిత్య విమర్శకులు, చరిత్ర అధ్యాపకులు, నాటకరంగ న్యాయ నిర్ణేత, హేతువాది.
1952: వీరప్పన్, చందనం చెట్ల స్మగ్లర్
1972: వినోద్ కాంబ్లి, భారత క్రికెట్ ఆటగాడు
1975: మోనికా బేడి, భారతీయ చలనచిత్ర నటి, టీ వీ వ్యాఖ్యాత.
1978: అపర్ణ పోపట్, భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి

మరణాలు

1862: జాన్ టేలర్, అమెరికా మాజీ అధ్యక్షుడు.
1959: మీరా బెహన్ (మెడలీన్ స్లేడ్).
1973: నారు నాగ నార్య, సాహితీవేత్త. (జ.1903)
1982: హువాంగ్ గ్జియాన్ హన్, చైనాకు చెందిన విద్యావేత్త, చరిత్రకారుడు. (జ.1899)
1996: నందమూరి తారక రామారావు, ఆంధ్రప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి. (జ.1923)
2003: హరి వంశ రాయ్ బచ్చన్, హిందీకవి, అమితాబ్ బచ్చన్ తండ్రి. (జ.1907)

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →