- BIKKI NEWS : 18-01-2026
APS GOLCONDA JOBS NOTIFICATION. ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండ నందు తాత్కాలిక పద్ధతిలో టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ప్రకటన విడుదల చేశారు.
APS GOLCONDA JOBS NOTIFICATION
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు 2026 ఫిబ్రవరి 3 వ తేదీ లోపల ప్రత్యక్ష పద్ధతిలో(పోస్ట్ ద్వారా లేదా నేరుగా) దరఖాస్తు చేసుకోవచ్చు.
LATEST JOBS NOTIFICATIONS
ఖాళీల వివరాలు :
PGT : MATHS
అర్హతలు : సంబంధిత సబ్జెక్టులు పీజీ మరియు బీఈడీ లేదా ఎంఈడి కలిగి ఉండాలి. CTET/TET
TGT :
- English
- Hindi
- Sanskrit
- PTI
- Science
- Maths
- Social science
అర్హతలు : ఏదేని బ్యాచిలర్ డిగ్రీ, బీఈడీ లేదా ఎంఈడి, BCA, BE, BTECH, CTET/TET
PRT : (Primary Teacher)
- All subjects
- Computer science
- PET
- Dance
అర్హతలు : BE, BTech , computer science, MCA, ఏదేని బ్యాచిలర్ డిగ్రీ, ఫైన్ ఆర్ట్స్, స్పెషల్ బీఈడీ, BElEd, DElEd
PRT (Pre Primary Teacher) – All subjects
అర్హతలు : ఏదేని డిగ్రీ, డీఈసీడీ లేదా బీఈడీ
Special Educator
Counsellor
వయోపరిమితి : 40 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి. అనుభవం గల వారికి 55 సంవత్సరాల వరకు సడలింపు కలదు.
అన్ని సబ్జెక్టులకు కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరిగా కలిగి ఉండాలి.
పిజిటి, టీజీటీ పోస్టులకు తప్పనిసరిగా సీటెట్ ఆర్ టెట్ అర్హత కలిగి ఉండాలి.
Non Teaching Jobs
- IT Supervisor
- Adm. Supervisor
- Accountant
- LDC
- Receptionist
- Computer lab technician
అర్హతలు : పోస్టును అనుసరించి కలవు.
దరఖాస్తు ఫీజు : 250/- ARMY PUBLIC SCHOOL GOLCONDA పేరు మీద డీడీ తీయాలి.
దరఖాస్తు పంపవలసిన చిరునామా :
Principal
ARMY PUBLIC SCHOOL GOLCONDA
Hyderahakote
Near sun City
Hyderabad
500031
ఎంపిక విధానం : షార్ట్ లిఫ్ట్ చేయబడిన అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ ఫిబ్రవరిలోనే ఉంటుంది.
పూర్తి నోటిఫికేషన్ & దరఖాస్తు ఫారం కొరకు కింద ఇవ్వబడిన వెబ్సైట్ లింక్ ను క్లిక్ చేయండి.
వెబ్సైట్ : https://www.apsgolconda.edu.in/?hl=en-IN

