APS BOLARUM JOBS – ఆర్మీ పబ్లిక్ స్కూల్ బొల్లారం జాబ్స్

Aps bolarum jobs - ఆర్మీ పబ్లిక్ స్కూల్ బొల్లారం జాబ్స్ - bikki news
  • BIKKI NEWS : 18-01-2026

APS JOBS – ARMY PUBLIC SCHOOL BOLARUM JOB NOTIFICATION. ఆర్మీ పబ్లిక్ స్కూల్ బొల్లారం, సికింద్రాబాద్ నందు తాత్కాలిక పద్ధతిలో టీచింగ్ పోస్టులను భర్తీ చేయడానికి ప్రకటన విడుదల చేశారు.

ARMY PUBLIC SCHOOL BOLARUM JOB NOTIFICATION

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు 2026 ఫిబ్రవరి 3 వ తేదీ లోపల ప్రత్యక్ష పద్ధతిలో(పోస్ట్ ద్వారా లేదా నేరుగా) దరఖాస్తు చేసుకోవచ్చు.

APS JOBS

ఖాళీల వివరాలు :
PGT :

  • English
  • Physics
  • Chemistry
  • Hindustani/carnatic music

అర్హతలు : సంబంధిత సబ్జెక్టులు పీజీ మరియు బీఈడీ లేదా ఎంఈడి కలిగి ఉండాలి. CTET/TET

TGT :

  • English
  • Hindi
  • Sanskrit
  • Science
  • Maths
  • Physics
  • Social science
  • Computer science
  • Counselor
  • Special educator
  • Music Teacher
  • TGT – PD

అర్హతలు : ఏదేని బ్యాచిలర్ డిగ్రీ, బీఈడీ లేదా ఎంఈడి, BCA, BE, BTECH, CTET/TET

PRT : (Primary Teacher)

  • All subjects
  • Computer science
  • Special educator
  • Music
  • Dance

అర్హతలు : BE, BTech , computer science, MCA, ఏదేని బ్యాచిలర్ డిగ్రీ, ఫైన్ ఆర్ట్స్, స్పెషల్ బీఈడీ,‌ BElEd, DElEd

PRT : (Pre Primary Teacher)

అర్హతలు : ఏదేని డిగ్రీ, డీఈసీడీ లేదా బీఈడీ

వయోపరిమితి : 40 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి. అనుభవం గల వారికి 55 సంవత్సరాల వరకు సడలింపు కలదు.

అన్ని సబ్జెక్టులకు కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరిగా కలిగి ఉండాలి.

పిజిటి, టీజీటీ పోస్టులకు తప్పనిసరిగా సీటెట్ ఆర్ టెట్ అర్హత కలిగి ఉండాలి.

దరఖాస్తు ఫీజు : 250/- ARMY PUBLIC SCHOOL BOLARUM పేరు మీద డీడీ తీయాలి.

దరఖాస్తు పంపవలసిన చిరునామా :
Principal
ARMY PUBLIC SCHOOL BOLARUM
JJ Nagar post
Yarpal
Secunderabad
500087

ఎంపిక విధానం : షార్ట్ లిఫ్ట్ చేయబడిన అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ ఫిబ్రవరిలోనే ఉంటుంది.

పూర్తి నోటిఫికేషన్ & దరఖాస్తు ఫారం కొరకు కింద ఇవ్వబడిన వెబ్సైట్ లింక్ ను క్లిక్ చేయండి.

వెబ్సైట్ : https://apsbolarum.edu.in/

Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →