- BIKKI NEWS : 17-01-2026
TEACHING JOBS IN ARMY PUBLIC SCHOOL RK PURAM. ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఆర్కే పురం, సికింద్రాబాద్ నందు తాత్కాలిక పద్ధతిలో 46 టీచింగ్ పోస్టులను భర్తీ చేయడానికి ప్రకటన విడుదల చేశారు.
TEACHING JOBS IN ARMY PUBLIC SCHOOL RK PURAM.
అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు 2026 ఫిబ్రవరి 03వ తేదీ లోపల ప్రత్యక్ష పద్ధతిలో(పోస్ట్ ద్వారా లేదా నేరుగా) దరఖాస్తు చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు :
PGT :
- Biology – 1
- Psychology – 1
- Fine Arts – 1
అర్హతలు : సంబంధిత సబ్జెక్టులు పీజీ మరియు బీఈడీ లేదా ఎంఈడి కలిగి ఉండాలి. CTET/TET
TGT :
- English – 5
- Hindi – 4
- Science – 3
- Social science -2
- Maths -1
- Computer science -1
- Sanskrit -1
అర్హతలు : ఏదేని బ్యాచిలర్ డిగ్రీ, బీఈడీ లేదా ఎంఈడి, BCA, BE, BTECH, CTET/TET
PRT : (Primary Teacher)
All subjects – 16
Computer science – 1
Art & craft – 1
Special educator – 1
అర్హతలు : BE, BTech , computer science, MCA, ఏదేని బ్యాచిలర్ డిగ్రీ, ఫైన్ ఆర్ట్స్, స్పెషల్ బీఈడీ, BElEd, DElEd
PRT : (Pre Primary Teacher)
- All subjects – 06
అర్హతలు : ఏదేని డిగ్రీ, డీఈసీడీ లేదా బీఈడీ
అన్ని సబ్జెక్టులకు కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరిగా కలిగి ఉండాలి.
పిజిటి, టీజీటీ పోస్టులకు తప్పనిసరిగా సీటెట్ ఆర్ టెట్ అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి : 40 సంవత్సరాల లోపు ఉండాలి. అనుభవం ఉన్నవారికి 55 సంవత్సరాల వరకు సరడలింపు కలదు.
దరఖాస్తు ఫీజు : 250/- ARMY PUBLIC SCHOOL RK PURAM పేరు మీద డీడీ తీయాలి.
దరఖాస్తు పంపవలసిన చిరునామా :
Principal
ARMY PUBLIC SCHOOL RK PURAM
Secunderabad
500016
ఎంపిక విధానం : షార్ట్ లిఫ్ట్ చేయబడిన అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ ఫిబ్రవరిలోనే ఉంటుంది.
పూర్తి నోటిఫికేషన్ & దరఖాస్తు ఫారం కొరకు కింద ఇవ్వబడిన వెబ్సైట్ లింక్ ను క్లిక్ చేయండి.
వెబ్సైట్ : https://apsrkpuram.edu.in/
FREE ONLINE TESTS -LINKS
- Today current affairs in Telugu June 12th 2026 – కరెంట్ అఫైర్స్
- Daily current affairs in Telugu June 11th 2026 – కరెంట్ అఫైర్స్
- Top current affairs 10th June 2026 – డైలీ టాప్ కరెంట్ అఫైర్స్
- Today Gold Rate June 14th 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- TG ICET 2026 Results విడుదల, ర్యాంక్ కార్డు కోసం క్లిక్ చేయండి

