10000 jobs notification in telangana health department

Govt Jobs – వైద్యారోగ్య శాఖలో 10 వేల ఉద్యోగాలు

  • BIKKI NEWS : 14 JAN. 2026

10000 jobs notification in Telangana health department. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో ఈ ఏడాది పది వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.

10000 jobs notification in Telangana health department

1257 మంది గ్రేడ్ 2 ల్యాబ్ టెక్నీషియన్లకు నియామక పత్రాలు అందజేసే కార్యక్రమంలో ఈ మేరకు మంత్రి ప్రకటన చేశారు.

ఇప్పటికే 9,572 ఉద్యోగాలను వైద్య ఆరోగ్యశాఖలో భారతి చేశామని మరో 7,267 ఉద్యోగాల బత్తి ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు.

వీటికి అదనంగా మరో 10 వేల ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ లు జారీ చేస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →