DAILY GK BITS 78 – జీకే బిట్స్

Daily gk bits 78 - for compititive exams.

DAILY GK BITS 78 – FOR COMPITITIVE EXAMS. పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు డైలీ జీకే బిట్స్

DAILY GK BITS 78 – FOR COMPITITIVE EXAMS.

1) మానవ శరీరంలోని హృదయావరణ కుహరము దీనితో నింపబడి ఉంటుంది.?
జ : ద్రవము

2) మానవ శరీరంలో క్రొత్తగా కనుగొనబడిన 80 అవయవం ఏది.?
జ : ఇంటర్ స్టిటియం

3) మూడు సముద్రాల మధ్య ఉన్న రాష్ట్రం ఏది.?
జ : తమిళ నాడు

4) ప్రపంచంలో ఇండియా వైశాల్యంలో ఎన్నో పెద్ద దేశం .?
జ : ఏడవ

5) తాజ్ మహల్ నిర్మాణంలో ఉపయోగించిన పాలరాయిని ఎక్కువగా ఎక్కడ నుంచి తెచ్చారు.?
జ : మక్రానా

ALSO READ GK BITS 77

6) ఆసియాలో అతి పొడవైన నది ఏది?
జ : యాంగ్జీ

7) ఆసియా ఖండంలో అతి చిన్న దేశం ఏది?
జ : మాల్దీవులు

8) ఇజ్రాయిల్ దేశ రాజధాని ఏది.?
జ : టెల్ ఏవివ్

9) ఉత్తరం నుండి దక్షిణం వరకు భారతదేశ పొడవు.?
జ : 3214 కిలోమీటర్లు

10) ఆరావళి పర్వతాలలో ఎత్తైన శిఖరం ఏది.?
జ : గురు శిఖర్

11) తెలంగాణలో కవ్వాల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం గల ప్రాంతం ఏది?
జ : జన్నారం

12) కాకతీయ వంశంలో కాకతి అనే పదానికి అర్థము ?
జ : గుమ్మడి లేదా కుష్మాండం

13) ప్రభుత్వ శాఖలలో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని ప్రోత్సహించడానికి సమాచార హక్కు చట్టాన్ని పార్లమెంట్ ఎప్పుడు ఆమోదించింది.?
జ : 2005

14) సాధారణంగా ‘మల్లీద ముద్దలు’ అనే పిండి వంటకం తెలంగాణలో ఏ పండగ రోజు చేస్తారు.?
జ : బతుకమ్మ

15) నాగార్జున కొండ శిధిలాలను మొదట కనుగొన్నది ఎవరు?
జ : ఏ.ఆర్ సరస్వతి

16) తెలంగాణ ఉద్యమంలో భాగంగా “సడక్ బంద్” కార్యక్రమాన్ని ఏరోజు నిర్వహించారు.?
జ : 2013 మార్చి 21

17) “నిజాం రాజ అండమాన్” అని ఏ జైలును అంటారు.?
జ : మన్ననూరు

18) సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి దేవాలయమును నిర్మించిన వారు ఎవరు.?
జ : సూరిటి అప్పయ్య

19) 1997 ఆగస్టు 11న సూర్యాపేటలో జరిగిన తెలంగాణ మహాసభ సదస్సు పేరు.?
జ : దోఖా తిన్న తెలంగాణ

20) తెలంగాణ తల్లి విగ్రహంలో ఒక చేతిలో బతుకమ్మను పట్టుకోగా.. మరొక చేతిలో ఏమి ఉంటుంది.?
జ : మొక్కజొన్న కంకి

21) తొమ్మిదో శతాబ్దంలో తెలంగాణ మాండలిక భాషలో వరంగల్ లో వెలవడిన శాసనం పేరు ఏమిటి?
జ : కొరివి శాసనం

22) కాకతీయుల కాలంనాటి ప్రఖ్యాత నృత్యం పేరు ఏమిటి?
జ : పేరిణి శివతాండవం

23) రాజ్ గురు, సుక్ దేవ్, భగత్ సింగ్ లను బ్రిటిష్ ప్రభుత్వం 1931లో మార్చి 23న ఏ జైలులో ఉరితీసింది.?
జ : లాహోర్

24) దివ్య జ్ఞాన సమాజాన్ని ఏ నగరంలో స్థాపించారు.?
జ : న్యూయార్క్

25) “ఇండియా విన్స్ ఫ్రీడం” అనే రచన ఎవరిది.?
జ : మౌలానా అబుల్ కలాం ఆజాద్

26) జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలి పదవి కాలం ఎంత.?
జ : మూడు సంవత్సరాలు

27) విసునూరు దేశ్‌ముఖ్ దురాగాతలను ఎదిరించిన ఐలమ్మ ఏ గ్రామానికి చెందిన వీరనారి.?
జ : పాలకుర్తి

28) భారతదేశంలో జాతీయ ఆదాయ అంచనాల వివరాలను ఎవరు తయారు చేస్తారు.?
జ : కేంద్ర గణాంక సంస్థ

29) తొమ్మిదో పంచవర్ష ప్రణాళికలో ప్రారంభించబడిన సర్వ శిక్ష అభియాన్ ఉద్దేశం ఏమిటి?
జ : ప్రాథమిక విద్యను సార్వజనీయంగా మార్చడం

30) మౌలిక రాజ్యాంగంలో గ్రామ పంచాయతీల ఏర్పాటు అన్నది ఎందులో అంతర్భాగంగా ఉంది.?
జ : ఆదేశిక సూత్రాలు

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →