BIKKI NEWS (JAN. 09) : NIT WARANGAL NON TEACHING JOBS NOTIFICATION. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ వరంగల్ లో నాన్ అకాడమిక్ గ్రూప్ బి మరియు సి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ అయింది.
NIT WARANGAL NON TEACHING JOBS NOTIFICATION
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 39 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు
ఖాళీల వివరాలు :
సూపరింటెండెంట్ -2
టెక్నికల్ అసిస్టెంట్-11
సీనియర్ అసిస్టెంట్ -2
సీనియర్ టెక్నీషియన్ – 7
జూనియర్ అసిస్టెంట్ -3
జూనియర్ టెక్నీషియన్ -14
అర్హతలు : పోస్టును అనుసరించి కలవు. పూర్తి నోటిఫికేషన్ లింకు కింద ఇవ్వబడింది
వయోపరిమితి : పోస్టును అనుసరించి గరిష్ట వయోపరిమితి 27 మరియు 33 సంవత్సరాలుగా నిర్ధారించబడింది. రిజర్వేషన్ల ఆధారంగా సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం గడువు : ఆన్లైన్ ద్వారా 2026 ఫిబ్రవరి 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అప్లికేషన్ ఫీజు : 1500/- (SC, ST, PWD, WOMEN – 1000/-
ఎంపిక విధానం : స్క్రీనింగ్ టెస్ట్ మరియు రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు
పూర్తి నోటిఫికేషన్ : Download Pdf
వెబ్సైట్ : https://nitw.ac.in/staffrecruit
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
