BIKKI NEWS (JAN. 08) : PM NARENDRA MODI ASSETS VALUE 2026. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆస్తుల విలువ 3.02 కోట్లుగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ ప్రకటించింది
PM NARENDRA MODI ASSETS VALUE 2026
2014 లో ప్రధానమంత్రి అయ్యే సమయంతో పోలిస్తే ఆస్తుల విలువ 82% పెరిగినట్లు ADR సంస్థ ప్రకటించింది.
Ragul Gandhi assets value 2026
అలాగే లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆస్తుల విలువ 20.39 కోట్లకు చేరినట్లు తెలిపింది. 2014లో రాహుల్ గాంధీ ఆస్తుల విలువ 9.4 కోట్లుగా ఉంది. అంటే ఆస్తుల విలువ 117% పెరిగింది.
వరుసగా మూడుసార్లు ఎంపీలుగా గెలిచిన అభ్యర్థుల ఆస్తుల విలువలు కూడా 2014తో పోలిస్తే ప్రస్తుతానికి 110 శాతం సగటున పెరిగినట్లు ఏడీఆర్ సంస్థ ప్రకటించింది.
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
- Today in history August 7th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 07.
