BIKKI NEWS (JAN. 08) : TNGOS DEMANDING FOR RELEASE PENDING DAs. తెలంగాణ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ డీఏ లు అన్నిటిని విడుదల చేయాలని టీఎన్జీవో సంఘం డిమాండ్ చేసింది.
TNGOS DEMANDING FOR RELEASE PENDING DAs.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ రామకృష్ణారావుకు వినతి పత్రం అందజేసింది.
జనవరి 2026 తో కలిపి మొత్తం 6 డిఏలు ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే.
- Today Gold Rate September 29th 2026 – మళ్ళీ భారీగా తగ్గిన బంగారం ధర
- Crop Insurance – యాసంగికి ముందు పంటల బీమా.. రైతులకు ప్రభుత్వం గుడ్న్యూస్
- Rajiv Yuva Vikasam – నవంబరులో రాజీవ్ యువ వికాసం.. విద్యార్థుల ఖాతాల్లో రూ.450 కోట్ల బోధన ఫీజులు
- Assam Rifles Recruitment 2026: 354 టెక్నికల్, ట్రేడ్స్మన్ ఉద్యోగాలు
- Standard GK bits in Telugu part 179 – జీకే బిట్స్

