DAILY GK BITS 73 – జీకే బిట్స్

Daily gk bits 73 for compititive exams

BIKKI NEWS : DAILY GK BITS 73 FOR COMPITITIVE EXAMS. పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు డైలీ జీకే బిట్స్

DAILY GK BITS 73 FOR COMPITITIVE EXAMS

1) బ్యాటరీ రుణధ్రువానికి కలిపిన రాగి పలకను ఏమంటారు.?
జ : కాథోడ్

2) కరెంట్‌ శోధకంగా పనిచేసే పరికరం.?
జ : గాల్వనోస్కోప్

3) హైదరాబాద్‌ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు 1952 ఎన్నికల్లో ఏ నియోజక వర్గం నుంచి ఎన్నికయ్యారు?
జ : షాద్‌నగర్

4) 1947 ఆగస్టు 15న నిజాం నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించి హైదరాబాద్‌ సుల్తాన్‌బజార్‌ కూడలిలో జాతీయ జెండాను ఆవిష్కరించింది ఎవరు?
జ : స్వామి రామనందతీర్ద

5) 1950, జనవరి 26న ఆమోదించిన రాజ్యాంగంలో హైదరాబాద్‌ను ఏ వర్గం (కేటగిరీ)లో చేర్చారు?
జ : B

6) ఏ విటమిన్ ను H విటమిన్‌ అంటారు..?
జ : B7

7) సెయిలర్స్‌ డిసీజ్‌ అని ఏ వ్యాధికి పేరు.?
జ : స్కర్వీ

8) విటమిన్‌- E రసాయననామం. ఏమిటి.?
జ: టోకోఫెరాల్‌

9) నక్సల్‌బరీ ఉద్యమం మొదట ఎక్కడ ప్రారంభమైంది?
జ : 1967లో డార్జిలింగ్‌ లో

10) శాశ్వత భూమి శిస్తు పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు?
జ : కారన్‌ వాలిస్‌

11) 1857 సిపాయిల తిరుగుబాటుకు ముందస్తు హెచ్చరికగా జరిగిన గిరిజన ఉద్యమం అని దేనికి పేరు.?
జ : సంతాల్ తిరుగుబాటు

12) గులాంగిరీ రచన ఎవరిది.?
జ : మహాత్మా జ్యోతిరావు ఫులే

13) అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి.?
జ : ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం

14) లెక్లాంచి ఘటాన్ని కనుగొన్న శాస్త్రవేత్త.?
జ : జార్జి లెక్లాంచి

15) గాజు విద్యుత్ బల్బు ఏయే వాయువులతో నిండి ఉంటుంది.?
జ : హీలియం & ఆర్గాన్

16) టెలీగ్రామ్‌ యంత్రాల్లో వాడే అయస్కాంతం రకం.?
జ : గుర్రపు నాడా

17) క్వార్ట్‌ (Quartz) దేనితో తయారవుతుంది.?
జ : సిలికాన్ డై ఆక్సైడ్

18) బ్యాక్టీరియా పెరుగుదలకు అనుకూలమైన ద్రావణం.?
జ : తటస్థ క్షార యానకం

19) పీఠభూముల ఖండం అని దేనిని పిలుస్తారు.?
జ : ఆఫ్రికా

20) మానవుల్లో గుండె నుంచి ఊపిరితిత్తులకు బొగ్గు పులుసు వాయువు అధికంగా ఉన్న రక్తాన్ని ఏది చేరుస్తుంది.?
జ : పల్మనరీ ధమని

21) భూమధ్య రేఖా మండలంలో సంవత్సరంలో 322 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం పొందే ప్రాంతం ఏది.?
జ : జావా దీవులు (బోగోర్‌ వద్ద)

22) రోహిణి కమిషన్‌ దేనికి సంబంధించింది.?
జ : బీసీల ఉప వర్గీకరణ

23) 2016లో అటల్ ఇన్నోవేషన్ మిషను ప్రారంభించిన సంస్థ ఏది?
జ : నీతి ఆయోగ్

24) కేంద్ర సముద్ర చేపల పరిశోధనా సంస్థ ఎక్కడ ఉంది.?
జ : కోచి (కేరళ)

25) సెంట్రల్ రబ్బర్ క్రాఫ్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది.?
జ ; తిరువనంతపురం (త్రివేండ్రం)

26) కేంద్ర పత్తి పరిశోధనా సంస్థ ఎక్కడ ఉంది.?
జ : నాగపూర్

27) మొట్టమొదటి రాజ్యాంగ సవరణ చట్టం ఏ సంవత్సరంలో చేశారు ?
జ : 1951

28) సమాజ అభివృద్ధి పథకము (కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాం) ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది.?
జ : 1952

29) తెలంగాణ రైతు బంధు పథకం ఎప్పుడు ప్రారంభించారు.?
జ :10 మే 2018

30) సహజ యురేనియంలో ఎంత శాతం విచ్చిత్తి చెందగలదు.?
జ : 0.72%

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of bikki news

About BIKKI NEWS

"A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by BIKKI NEWS →