BIKKI NEWS (JAN. 06) : Chance for Renewal of laps lic policies. ఎల్ఐసి లాప్స్ అయిన పాలసీలను తిరిగి రెన్యువల్ చేసుకునే ప్రత్యేక అవకాశం కల్పించింది.
Chance for Renewal of laps lic policies
ప్రీమియం చెల్లింపుల గడువు దాటి, టెర్మ్ పూర్తికాని పాలసీలను రెన్యువల్ చేసుకోవడానికి అవకాశం కలదు.
ఇందుకు గానూ 2026 మార్చి 02 వరకు అవకాశం కలదు.
ఇందుకోసం ఆలస్య రుసుముతో విషయంలో ప్రత్యేక ఆఫర్లను ప్రకటించారు.
నాన్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీలపై 5 వేల రూపాయల వరకు ఆలస్య రుసుమును ఎత్తివేయనున్నారు
అలాగే మైక్రో ఇన్సూరెన్స్ పాలసీలపై 100% ఆలస్య రుసుమును రాయితీ ఇస్తున్నారు.
అయితే 5 అంతకంటే తక్కువ సమయం ఉన్న పాలసీలకు మాత్రమే ఈ రెన్యువల్ అవకాశం ఉంది.
- Today Gold Rate September 29th 2026 – మళ్ళీ భారీగా తగ్గిన బంగారం ధర
- Crop Insurance – యాసంగికి ముందు పంటల బీమా.. రైతులకు ప్రభుత్వం గుడ్న్యూస్
- Rajiv Yuva Vikasam – నవంబరులో రాజీవ్ యువ వికాసం.. విద్యార్థుల ఖాతాల్లో రూ.450 కోట్ల బోధన ఫీజులు
- Assam Rifles Recruitment 2026: 354 టెక్నికల్, ట్రేడ్స్మన్ ఉద్యోగాలు
- Standard GK bits in Telugu part 179 – జీకే బిట్స్

