Daily GK BITS – 71 – జీకే బిట్స్

Daily gk bits 71 for compititive exams

BIKKI NEWS : Daily GK BITS 71 for compititive exams. పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు డైలీ జీకే బిట్స్

Daily GK BITS 71 for compititive exams

1) భారతదేశంలో మొట్టమొదట స్థాపించిన ఐఐటి ఏది.?
జ : ఐఐటి ఖరగ్ పూర్

2) 92 ఎలక్ట్రాన్ల కలిగి ఉన్న సహజమైన మూలకం ఏది.?
జ : యురేనియం

3) ఘన పదార్థం నేరుగా వాయు రూపంలోకి మారడాన్ని ఏమంటారు.?
జ : ఉత్పతనము

4) భారత దేశంలో మొట్టమొదటి అను శక్తి కేంద్రం ఏది.?
జ : తారాపూర్ – మహారాష్ట్ర

5) న్యూట్రాన్స్ ని కనుగొన్నది ఎవరు.?
జ : చాడ్విక్

6) భారత అంతరిక్ష కార్యక్రమ పితామహుడు అని ఎవరిని అంటారు.?
జ : విక్రమ్ సారాభాయ్

7) భారతదేశ మొట్టమొదటి ఉపగ్రహం ఆర్యభట్టను ఎక్కడినుండి ప్రయోగించారు.?
జ : సోవియట్ యూనియన్

8) పూరీలోని జగన్నాథ ఆలయ నిర్మాత ఎవరు.?
జ: అనంత వర్మ చోడ

9) జైన పురాణాన్ని రాసినది ఎవరు.?
జ : పొన్న, రన్న, పంప కవులు

10) విజయనగర సామ్రాజ్యాన్ని అచ్యుత దేవరాయల కాలంలో సందర్శించిన విదేశీ యాత్రికుడు ఎవరు.?
జ : ఫెర్నానో న్యూనిజ్

11) శాతవాహనుల యొక్క రాజకీయ చరిత్రను తెలుపు గ్రంథం ఏది?
జ :సోమదేవుని కథ సరిత్సాగరం

12) ముద్ర రాక్షసం ఎవరి రచన.?
జ : విశాఖ దత్తుడు

13) శారీ పుత్ర ప్రకరణం ఎవరి రచన.?
జ : అశ్వఘోషుడు

14) కదాంబరి ఎవరి రచన.?
జ : భానుడు

15) మహావీరుని బోధనలను అనుసరించే వారిని మొదట ఏ పేరుతో పిలిచారు.?
జ : నిగ్రంధులు

16) జంతు హింస నిషేధం రాజ్యాంగంలోని ఏ జాబితాలో ఉంది.?
జ : ఉమ్మడి జాబితా

17) సింహాద్రి పర్వతసేను శ్రేణుల యొక్క సరాసరి ఎత్తు ఎంత.?
జ : 6,100 మీటర్లు

18) నేషనల్ అట్లాస్ మరియు థీమాటిక్ మ్యాపింగ్ ఉన్న చోటు ఏది.?
జ : కోల్‌కతా

19) దక్షిణ భారతదేశపు మాన్ సిస్టర్ అని ఏ నగరానికి పేరు.?
జ : కోయంబత్తూర్

20) భారతదేశంలో లావాతో కూడిన పీఠభూమికి మంచి ఉదాహరణ.?
జ : దక్కన్ పీఠభూమి

21) భాక్రా నంగల్ ప్రాజెక్టు ఏ నదిపై కట్టబడింది.?
జ : సట్లెజ్

22) భారతదేశంలో అతి పొడవైన బీచ్ ఏది.?
జ : మెరీనా బీచ్

23) తాగునీటిలో ఆమోదయోగ్యమైన పీహెచ్ విలువ ఎంత.?
జ : 6 – 8

24) రేడియో ధార్మిక కాలుష్యానికి కారణమైన కిరణాలు ఏవి?
జ : గామా కిరణాలు

25) నీటి శుద్ధి ప్రక్రియలు ఉత్తేజిత కార్బన్ల ఉపయోగం ఏమిటి.?
జ : చెడు వాసన, రుచులను తొలగించడం

26) నిత్యావసర వస్తువుల చట్టం ఏ సంవత్సరం అమల్లోకి వచ్చింది.?
జ : 1955

27) జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు.?
జ : 2005

28) నేషనల్ హర్టికల్చర్ మిషన్ ఎప్పుడు ప్రారంభమైంది.?
జ : 2005 – 06

29) ఏ హార్మోన్ పత్ర రంధ్రాలను మూసివేసి భాష్పోత్సేకం నిరోధంలో తోడ్పడుతుంది.?
జ : అబ్‌సిసిక్ ఆమ్లం

30) కాంతి తీవ్రత ఎక్కువైతే మొక్కల్లో భాష్పోత్సేకం లో మార్పు ఎలా ఉంటుంది.?
జ : పెరుగుతుంది

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →