Today in history – చరిత్రలో ఈరోజు జనవరి 04

Today in history january 4th

BIKKI NEWS : Today in history – చరిత్రలో ఈరోజు జనవరి 04

Today in history January 4th

దినోత్సవం

  • వరల్డ్ బ్రెయిలీ దినోత్సవం
  • ప్రపంచ హిప్నాటిజం దినోత్సవం

సంఘటనలు

1988:గామిట్ ఇంట్రాఫెలోపియన్ ట్రాన్స్‍ఫర్ (GIFT) అనే ప్రక్రియ ద్వారా భారతదేశపు మొట్టమొదటి శిశువు జననం.

జననాలు

1643: ఐజాక్ న్యూటన్, భౌతిక, గణిత, ఖగోళ శాస్త్రవేత్త. (మ.1727)
1790: రాజా సీతా రామకృష్ణ రాయడప్ప రంగారావు బొబ్బిలి సంస్థానాధీశుడు (మ.1830)
1809: లూయీ బ్రెయిలీ, ఫ్రెంచ్ విద్యావేత్త, బ్రెయిలీ లిపి సృష్టికర్త. (మ.1852)
1889: ఎం. పతంజలి శాస్త్రి, భారతదేశ రెండవ ప్రధాన న్యాయమూర్తి (మ. 1963)
1915: పాకాల తిరుమల్ రెడ్డి, చిత్రకారుడు. (మ.1996)
1926: కోటంరాజు సత్యనారాయణ శర్మ, బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగు రచయిత.
1926: కె.బి తిలక్, తెలుగు చలన చిత్ర దర్శకుడు, నిర్మాత, స్వాతంత్ర్య సమరయోధుడు (మ.2010)
1941: అంజనా ముంతాజ్, హిందీ చలనచిత్ర నటి.
1942: మెట్ల సత్యనారాయణ రావు, రాజకీయనాయకుడు. తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు. (మ.2015)
1945: ఎస్.కె. మిశ్రో, నటుడు, నాటక రచయిత, దర్శకుడు.
1957: గురుదాస్ మాన్, పంజాబ్ కు చెందిన గాయకుడు, రచయిత, నృత్య దర్శకుడు,, నటుడు.
1963: మే-బ్రిట్ మోసర్, నార్వే దేశానికి చెందిన మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త, నోబుల్ బహుమతి గ్రహీత.
1984: జీవా, భారతీయ నటుడు.
1993: వైష్ణవి చైతన్య, తెలుగు సినిమా నటి
1998: మాళవిక నాయర్ , దక్షిణ భారత చలనచిత్ర నటి

మరణాలు

1974: గోపాలస్వామి దొరస్వామి నాయుడు, ఇంజనీరు,”భారతదేశపు ఎడిసన్”గా పేరొందాడు.. (జ.1893)
1991: జయంతిలాల్ ఛోటాలాల్ షా, భారతదేశ సుప్రీంకోర్టు పన్నెండవ ప్రధాన న్యాయమూర్తి (జ. 1906)
1994: రాహుల్ దేవ్ బర్మన్,సంగీత దర్శకుడు.(1939).
2007: కోరాడ నరసింహారావు, కూచిపూడి నాట్యాచార్యుడు. (జ.1936)
2015: ఆహుతి ప్రసాద్, తెలుగు సినీ నటుడు. (జ.1958)
2016: సరోష్ హోమీ కపాడియా భారత సుప్రీం కోర్టు 38వ ప్రధానన్యాయమూర్తి. (జ.1947)

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →