Today in history – చరిత్రలో ఈరోజు జనవరి 03

Today in history january 3rd

BIKKI NEWS : Today in history – చరిత్రలో ఈరోజు జనవరి 03

Today in history January 3rd

దినోత్సవం

  • జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం

సంఘటనలు

1985: రవిశాస్త్రి ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు సాధించి ఈ ఘనత పొందిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు.
1999: ఐరోపా లోని 11 దేశాల్లో కార్పొరేట్లు, పెట్టుబడుల మార్కెట్లలో యూరోను ప్రవేశపెట్టారు.
2003: ఆంధ్ర ప్రదేశ్ గవర్నరుగా సూర్జీత్ సింగ్ బర్నాలా నియమితులయ్యాడు.

జననాలు

1719: ఫ్రాన్సిస్కో జోస్ ఫ్రీర్, పోర్చుగీస్ చరిత్రకారుడు, భాషా శాస్త్రవేత్త. (మ.1773)
1831: సావిత్రిబాయి ఫూలే, భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని, రచయిత్రి.
1892: జె.ఆర్.ఆర్.టోల్కీన్, ఆంగ్ల రచయిత, కవి, భాషా చరిత్ర అధ్యయనకారుడు. (మ.1973)
1903: నిడుదవోలు వేంకటరావు, సంస్కృతాంధ్ర పండితుడు. (మ.1982)
1925:రాజనాల కాళేశ్వరరావు, తెలుగు చలన చిత్రాల ప్రతి నాయకుడు (మ.1998)
1926: పుష్పవల్లి , అలనాటి తెలుగు సినిమా నటి(హిందీ నటి రేఖ తల్లి , మ.1992)
1934: వీటూరి వెంకట సత్య సూర్యనారాయణ మూర్తి , నాటక, సినీ గీత రచయిత(మ.1985)
1940: కట్టా సుబ్బారావు , తెలుగు సినీ దర్శకుడు.(మ.1988)
1947: సుబ్బరాయ శర్మ, తెలుగు సినిమా నటుడు,దర్శకుడు.
1948: ఐతా చంద్రయ్య: తెలంగాణ ప్రాంతానికి చెందిన కవి, రచయిత.
1953: భరత్ భూషణ్ ,తెలంగాణ చిత్రకారుడు, ఫోటోగ్రాఫర్(మ.2022)
1981:నరేష్ అయ్యర్,భారతీయ నేపథ్య గాయకుడు.
1986: అస అకీరా, అమెరికన్ నీలి చిత్రాల నటీమణి.
1986: నవనీత్ కౌర్, మలయాళ సినిమా నటి. కొన్ని తెలుగు సినిమాలలో నటించింది.
1989: సైందవి , నేపథ్య గాయని, భారతీయకర్ణాటక సంగీత గాయకురాలు.
1993: బెల్లంకొండ శ్రీనివాస్ , తెలుగు చలన చిత్ర నటుడు,నిర్మాత .

మరణాలు

1984: బ్రహ్మ ప్రకాష్, మెటలర్జిస్టు. పద్మభూషణ్ పురస్కార గ్రహీత (జ.1912)
1986: క్రొవ్విడి లింగరాజు, స్వాతంత్ర్య సమర యోధులు, రచయిత. (జ.1904)
1987: కోగంటి రాధాకృష్ణమూర్తి, రచయిత, సంపాదకుడు, హేతువాది. (జ.1914)
1993: డి.రామలింగం, రచయిత. (జ.1924)
2000: అల్లం శేషగిరిరావు, తెలుగు కథారచయిత. (జ.1934)
2002: సతీష్ ధావన్, భారతీయ ఏరోస్పేస్ ఇంజనీరు, ఇస్రో మాజీ ఛైర్మన్. (జ.1920)
2022: పి.చంద్రశేఖరరెడ్డి, తెలుగు సినిమా దర్శకుడు. (జ.1933)

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →