BIKKI NEWS (DEC. 27) : Silver rate today and price from 1980s. వెండి ధరలు బంగారం ధరలు కంటే వేగంగా పెరిగిపోతున్నాయి. బంగారం కంటే వెండి కి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరిగింది.
Silver rate today and price from 1980s.
దీంతో వెండి ధరలు రోజురోజుకూ వేల రూపాయలు పెరిగిపోతోంది. బంగారు కొండ సామెత కాస్త వెండి కొండ అని మార్చేలా ధర పెరిగింది.
2025 జనవరిలో 86,500/- ఉన్న కిలో వెండి ఈరోజు 2,51,000/- రూపాయలకు చేరింది. దాదాపు 300 శాతం పెరిగింది.
1980 – 1,330/-
1990 – 6,463/-
2000 – 7,900/-
2010 – 27,255/-
2020 – 39,200/
2025 – జనవరి : 86,500/-
2025 – ఫిబ్రవరి : 90,000/-
2025 – మార్చి : 98,000/-
2025 – ఎప్రిల్ : 1,00,000/-
2025 – మే : 98,492/-
2025 – జూన్ : 1,05,000/-
2025 – జూలై : 1,10,000/-
2025 – ఆగస్టు : 1,20,000/-
2025 – సెప్టెంబర్ : 1,47,000/-
2025 – అక్టోబర్ : 1,70,000/-
2025 – నవంబర్ : 2,14,000/-
2025 – డిసెంబర్: 2,51,000/-
- Today Gold Rate September 29th 2026 – మళ్ళీ భారీగా తగ్గిన బంగారం ధర
- Crop Insurance – యాసంగికి ముందు పంటల బీమా.. రైతులకు ప్రభుత్వం గుడ్న్యూస్
- Rajiv Yuva Vikasam – నవంబరులో రాజీవ్ యువ వికాసం.. విద్యార్థుల ఖాతాల్లో రూ.450 కోట్ల బోధన ఫీజులు
- Assam Rifles Recruitment 2026: 354 టెక్నికల్, ట్రేడ్స్మన్ ఉద్యోగాలు
- Standard GK bits in Telugu part 179 – జీకే బిట్స్

