BIKKI NEWS (DEC. 25) : TGSRTC SUPERVISOR TRAINEE JOBS NOTIFICATION. తెలంగాణ ఆర్టీసీ లో 198 సూపర్ వైజర్ ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్ ను పోలీసు రిక్రూట్మెంట్ బోర్డ్ విడుదల చేసింది.
TGSRTC SUPERVISOR TRAINEE JOBS NOTIFICATION
ఖాళీల వివరాలు :
- ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రైనీ – 84
- మెకానికల్ సూపర్ వైజర్ ట్రైనీ – 114
దరఖాస్తు విధానం గడువు : ఆన్లైన్ ద్వారా డిసెంబర్ 30 నుండి 2026 జనవరి 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హతలు : ఏదేని బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
దరఖాస్తు ఫీజు :800/- (ఎస్సీ, ఎస్టీ లకు 400/-)
వయోపరిమితి : 2025 జూలై 01 నాటికి 18 – 25 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం : రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
పూర్తి నోటిఫికేషన్ & సిలబస్ (click)
వెబ్సైట్ : TSLPRB
- BSc Agriculture 2026 – దరఖాస్తు గడువు పొడిగింపు
- Rain Holiday today – ఈ జిల్లాలలో నేడు పాఠశాలలకు సెలవు
- Engineering final phase counselling – నేటి నుంచి చివరి విడత కౌన్సెలింగ్
- Employees pending bills – ఉద్యోగుల బకాయిలు కొరకు 2 వేల కోట్లుశవిడుదల
- Education System – విద్యార్థులను స్కిల్స్ వైపు షిఫ్ట్ చేయాలి – సీఎం రేవంత్ రెడ్డి
