Today in history – చరిత్రలో ఈరోజు డిసెంబర్ 21

Today in history - చరిత్రలో ఈరోజు డిసెంబర్ 21 - bikki news

BIKKI NEWS : Today in history – చరిత్రలో ఈరోజు డిసెంబర్ 21

Today in history December 21st

సంఘటనలు

2007: రెండో ఎలిజబెత్ రాణి అత్యధిక వయస్సు ఉన్న బ్రిటన్ రాణిగా రికార్డు సృష్టించింది.

జననాలు

1853: వేదము వేంకటరాయ శాస్త్రి, పండితులు, కవి, విమర్శకులు, నాటకకర్త. (మ.1929)
1926: అర్జా జనార్ధనరావు, తెలుగు నాటక, సినిమా నటుడు. (మ.2007)
1928: శివానందమూర్తి, మానవతావాది, ఆధ్యాత్మిక, తత్వవేత్త. (మ.2015)
1931: అవసరాల రామకృష్ణారావు, కథ, నవల రచయిత. (మ.2011)
1932: యు.ఆర్.అనంతమూర్తి, కన్నడ రచయిత, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. (మ.2014)
1939: సూరపనేని శ్రీధర్, తెలుగు సినిమా నటుడు. (మ.2007)
1942: హు జింటావ్, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా యొక్క అత్యున్నత నాయకుడు.
1959: కృష్ణమాచారి శ్రీకాంత్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
1972: వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి, రాజకీయ నాయకుడు.
1972: తుంపిల్ల శ్రీనివాస్, న్యాయవాది, కేసముద్రం, మహబూబాబాద్ జిల్లా, తెలంగాణ.
1985: ఆండ్రియా జర్మియా, తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల నటి, గాయని.
1989: తమన్నా, భారతీయ చలనచిత్ర నటి, మోడల్, నృత్య కారిణి .
2002: తప్పెట్ల భవిత, బాగ్ లింగంపల్లి, హైదరాబాద్, తెలంగాణ.

మరణాలు

1962: ఉప్మాక నారాయణమూర్తి, సాహితీవేత్త, అవధాని, న్యాయవాది. (జ.1896)
1969: కొచ్చర్లకోట సత్యనారాయణ, తెలుగు సినిమా, రంగస్థల నటుడు, సినిమా సంగీత దర్శకుడు, నేపథ్యగాయకుడు. (జ.1915)
1972: దాసరి కోటిరత్నం, రంగస్థలనటి, తెలుగు సినిమా నటి, తెలుగు సినిమారంగలో తొలి మహిళా చిత్ర నిర్మాత. (జ.1910)

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →