BIKKI NEWS : Today in history July 30th – చరిత్రలో ఈరోజు జూలై 30
Today in history July 30th
దినోత్సవం
- ప్రపంచ వ్యక్తుల అక్రమ రవాణా దినోత్సవం.
- అంతర్జాతీయ స్నేహా దినోత్సవం
సంఘటనలు
762: బాగ్దాద్ నగరం స్థాపించబడింది.
1991: చారిత్రక స్టార్ట్ ఒప్పందంపై అమెరికా, రష్యా అధ్యక్షులు జార్జి బుష్, మిఖాయీల్ గోర్భచెవ్లు సంతకాలు చేశారు.
2013: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటి ఆమోదం తెలిపింది.
జననాలు
1854: వడ్డాది సుబ్బారాయుడు, తొలి తెలుగు నాటకకర్త. (మ.1938)
1896: పండిత గోపదేవ్, సంస్కృతములో మహాపండితుడు, ఆర్యసమాజ స్థాపకుడు, వైదికథర్మ ప్రచారకుడు, దార్శనికవేత్త, కళాప్రపూర్ణ బిరుదాంకితుడు. (మ.1996)
1922: రావిశాస్త్రి, న్యాయవాది, రచయిత. (మ.1993)
1931: పులికంటి కృష్ణారెడ్డి, కథకుడు, కవి, రంగస్థల కళాకారుడు, బుర్రకథ గాయకుడు. (మ.2007)
1939: గోపరాజు సమరం, వైద్యనిపుణుడు, సంఘ సేవకుడు, రచయిత.
1945: దేవదాస్ కనకాల, నటుడు, దర్శకుడు, నట శిక్షకుడు. (మ.2019)
1963: మందాకిని, బాలీవుడ్ నటి.
19 : శ్రీలక్ష్మి, తెలుగు చలన చిత్ర హాస్యనటి .
1973: సోనూ సూద్ , తెలుగు,తమిళ, హిందీ, ప్రతి నాయకుడు , పరోపకారి.
1973: సోనూ నిగమ్ , భారతీయ నటుడు, గాయకుడు , వ్యాఖ్యాత .
మరణాలు
2007: ఇంగ్మార్ బెర్గ్మాన్, స్వీడిష్ దర్శకుడు. (జ.1918)
- Canara Bank Recruitment 2026 : కెనరా బ్యాంక్లో 3,500 అప్రెంటిస్ ఉద్యోగాలు
- Today Gold Rate September 29th 2026 – మళ్ళీ భారీగా తగ్గిన బంగారం ధర
- Crop Insurance – యాసంగికి ముందు పంటల బీమా.. రైతులకు ప్రభుత్వం గుడ్న్యూస్
- Rajiv Yuva Vikasam – నవంబరులో రాజీవ్ యువ వికాసం.. విద్యార్థుల ఖాతాల్లో రూ.450 కోట్ల బోధన ఫీజులు
- Assam Rifles Recruitment 2026: 354 టెక్నికల్, ట్రేడ్స్మన్ ఉద్యోగాలు

