BIKKI NEWS (DEC. 19) : VB G RAM G BILL 2025. ‘మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’ ను రద్దు చేసి దాని స్థానంలో వీబీ జీ రామ్ జీ బిల్లుకు విపక్షాల నిరసన మధ్యే లోక్సభ ఆమోదం తెలిపింది.
VB G RAM G BILL 2025. ‘
వికసిత్ భారత్ గ్యారంటీ పర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ పేరుతో నూతన ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది.
మహాత్మాగాంధీ పేరు తీసేసి రాముడి పేరు పెట్టుకున్నారంటూ ప్రతిపక్షాలు బిల్లు ప్రతులు చింపేసి చేస్తున్న ఆందోళనల మధ్యే సభ జీ రామ్ జీ బిల్లుకు ఆమోదం తెలిపింది.
- Canara Bank Recruitment 2026 : కెనరా బ్యాంక్లో 3,500 అప్రెంటిస్ ఉద్యోగాలు
- Today Gold Rate September 29th 2026 – మళ్ళీ భారీగా తగ్గిన బంగారం ధర
- Crop Insurance – యాసంగికి ముందు పంటల బీమా.. రైతులకు ప్రభుత్వం గుడ్న్యూస్
- Rajiv Yuva Vikasam – నవంబరులో రాజీవ్ యువ వికాసం.. విద్యార్థుల ఖాతాల్లో రూ.450 కోట్ల బోధన ఫీజులు
- Assam Rifles Recruitment 2026: 354 టెక్నికల్, ట్రేడ్స్మన్ ఉద్యోగాలు

