BIKKI NEWS (DEC. 17) : 24 % HRA FOR GHMC MERGED AREA EMPLOYEES. తెలంగాణ రాష్ట్రంలోని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విలీనమైన ప్రాంతాలలో పనిచేస్తున్న ఉద్యోగులకు 24% హెచ్ఆర్ఏను తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
24 % HRA FOR GHMC MERGED AREA EMPLOYEES
తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిహెచ్ఎంసి చుట్టూ ఉన్న మున్సిపాలిటీలను జిహెచ్ఎంసి లో విలీనం చేసిన సంగతి తెలిసిందే.
దీంతో ఈ విలీనమైన ప్రాంతాలలో పనిచేస్తున్న ఉద్యోగులకు 24 శాతం హెచ్ఆర్ఏ అమలు చేయాలని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ చేసిన విజ్ఞప్తి మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.
- Today Gold Rate September 29th 2026 – మళ్ళీ భారీగా తగ్గిన బంగారం ధర
- Crop Insurance – యాసంగికి ముందు పంటల బీమా.. రైతులకు ప్రభుత్వం గుడ్న్యూస్
- Rajiv Yuva Vikasam – నవంబరులో రాజీవ్ యువ వికాసం.. విద్యార్థుల ఖాతాల్లో రూ.450 కోట్ల బోధన ఫీజులు
- Assam Rifles Recruitment 2026: 354 టెక్నికల్, ట్రేడ్స్మన్ ఉద్యోగాలు
- Standard GK bits in Telugu part 179 – జీకే బిట్స్

