Today in history – చరిత్రలో ఈరోజు డిసెంబర్ 03

Today in history - చరిత్రలో ఈరోజు డిసెంబర్ 03 - bikki news

BIKKI NEWS : Today in history – చరిత్రలో ఈరోజు డిసెంబర్ 03

Today in history December 3rd

దినోత్సవం

సంఘటనలు

2007: ఆస్ట్రేలియా 26వ ప్రధానమంత్రిగా కెవిన్ రడ్ ప్రమాణస్వీకారం.
1971: భారత్-పాకిస్తాన్ 3వ యుద్ధం ప్రారంభం.
1984: భోపాల్ విషవాయు దుర్ఘటనలో 2200 మంది చనిపోయారు.

జననాలు

1884: బాబూ రాజేంద్ర ప్రసాద్, మొదటి రాష్ట్రపతి. (మ.1963)
1889: ఖుదీరాం బోస్, భారత స్వాతంత్ర్యోద్యమకారుడు. (మ.1908)
1926: చెరువు ఆంజనేయ శాస్త్రి, తెలుగు గేయ రచయిత, సినిమా సహాయ దర్శకుడు (మ.1991).
1931: విజయ్‌కుమార్ మల్హోత్రా, భారతీయ జనతా పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు, రచయిత.

మరణాలు

1939: ఓలేటి వేంకటరామశాస్త్రి, జంటకవులు వేంకట రామకృష్ణ కవులలో మొదటివాడు. (జ.1883)
1968: బందా కనకలింగేశ్వరరావు, రంగస్థల, సినిమా నటుడు, నాటక ప్రయోక్త, నాట్యకళా పోషకుడు. (జ.1907)
1979: ధ్యాన్ చంద్, భారత హాకీ క్రీడాకారుడు. (జ.1905)
1986: అజిత్ కుమార్ బసు, భారతీయ హృదయవ్యాధి నిపుణుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. (జ.1912)
1998: పసల అంజలక్ష్మి, గాంధేయ సిద్ధాంతాలతో జీవితాన్ని మలచుకుని, సమాజ సేవకై ఆస్తినంతా ఆనందంగా సమర్పించిన త్యాగమయి. (జ.1904)
2009: కాసోజు శ్రీకాంతచారి, మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరవీరుడు. (జ.1986)
2011: దేవానంద్, హిందీ చలనచిత్ర నటుడు. (జ.1923)
2022: కొచ్చు ప్రేమన్, మలయాళ సినిమా, టెలివిజన్ నటుడు. (జ.1955)

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →