Today in history – చరిత్రలో ఈరోజు నవంబర్ 29

Today in history - చరిత్రలో ఈరోజు నవంబర్ 29 - bikki news

BIKKI NEWS : Today in history – చరిత్రలో ఈరోజు నవంబర్ 29

Today in history November 29th

దినోత్సవం

  • యుగోస్లావియా గణతంత్ర దినం.
  • పాలస్తీనా ప్రజా సంఘీభావ దినం.
  • దీక్షా దివస్ (తెలంగాణ ఉద్యమం)

సంఘటనలు

1877: థామస్ ఆల్వా ఎడిసన్ చే మొదటిసారి ఫోనోగ్రాఫ్ ప్రదర్శింపబడింది.
1929: భూ దక్షిణ ధ్రువం గగన తలంలో మొట్టమొదటిసారి యు.ఎస్ అడ్మిరల్ రిచర్డ్ భయర్డ్ ఎగిరాడు.
1947: హైదరాబాదు నిజాము, భారత ప్రభుత్వముల మధ్య యథాతథస్థితి ఒప్పందం కుదిరింది.
2009: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సిద్దిపేటలో ‘ఆమరణ నిరాహార దీక్ష’ ప్రారంభించాడు.

జననాలు

1901: శోభా సింగ్, పంజాబ్ ప్రాంతానికి చెందిన చిత్రకారుడు. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (మ.1986)
1945: బాలి, చిత్రకారుడు.
1954: పూసపాటి కృష్ణసూర్యకుమార్, గణిత మేధావి.
1982: రమ్య , దక్షిణ భారత సినీ నటి, రాజకీయనాయకురాలు

మరణాలు

1759: అజీజుద్దీన్ అలంఘీర్ మొఘల్ చక్రవర్తి (జ.1699).
1954: హెచ్. దేవదానము , కవి, రచయిత. (మ. 1902)
1993: జె.ఆర్‌.డి.టాటా, పారిశ్రామికవేత్త, తొలి విమాన చోదకుడు (జ.1904).

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →