BIKKI NEWS : Today in history – చరిత్రలో ఈరోజు నవంబర్ 23
Today in history November 23rd
దినోత్సవం :
- NCC దినోత్సవం
సంఘటనలు
1971: ‘పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా’ (పి.ఆర్.ఒ) ప్రతినిధులు ఐక్యరాజ్యసమితి సమావేశాలకు తొలిసారిగా హాజరయ్యారు.
1997: ప్రసార భారతి చట్టం అమల్లోకి వచ్చింది.
జననాలు
1926: సత్య సాయి బాబా, భారతీయ ఆధ్యాత్మిక గురువు. (మ.2011)
1930: గీతా దత్, భారతీయ నేపథ్య గాయకురాలు. (మ.1972)
1965: బాబా సెహగల్ , ర్యాప్ గాయకుడు.
1967: గారీ క్రిస్టెన్, దక్షిణ ఆఫ్రికా యొక్క మాజీ క్రికెట్ ఆటగాడు.
1979: కెల్లీ బ్రూక్, ఇంగ్లాండుకు చెందిన నటి, మోడల్
1981: మంచు విష్ణు వర్ధన్ , తెలుగు సినీ నటుడు , నిర్మాత ,
1982: అనిల్ రావిపూడి ,రచయిత , దర్శకుడు.
1986: అక్కినేని నాగ చైతన్య, సిని నటుడు, అక్కినేని నాగార్జున కుమారుడు.
మరణాలు
1937: జగదీశ్ చంద్ర బోస్, వృక్ష శాస్త్రవేత్త. (జ.1858)
1977: నిడమర్తి అశ్వనీ కుమారదత్తు, కార్మిక నాయకుడు, పత్రికా నిర్వాహకుడు. (జ.1916)
1994: బి.ఎస్. నారాయణ, తెలంగాణ రాష్ట్రానికి చెందిన తెలుగు చలనచిత్ర దర్శకుడు, నిర్మాత. (జ. 1929)
2006: డి.యోగానంద్, తెలుగు చలన చిత్ర దర్శకుడు.(జ.1922)
- Exam dates – అక్టోబర్ నవంబర్ నెలల్లో జరిగే పరీక్షల తేదీలు
- BRAOU part time lecturers jobs – అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో పార్ట్ టైం లెక్చరర్ జాబ్స్
- Today Gold Rate October 2nd 2026 – భారీగా పెరిగిన బంగారం ధర
- Today top current affairs in Telugu October 2nd 2026 – కరెంట్ అఫైర్స్
- Top current affairs in Telugu October 1st 2026 – కరెంట్ అఫైర్స్

