BIKKI NEWS : new 4 Labour codes are implemented in india. ఇరవై ఒక్క కార్మిక చట్టాల స్థానంలో నాలుగు లేబర్ కోడులను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. దీంతో కార్మికులు ఉద్యోగుల జీవితాల్లో పలు మార్పులు చోటుచేసుకోన్నాయి.
new 4 Labour codes are implemented in india
- వేతనాల కోడ్ – 2019
- పారిశ్రామిక సంబంధాల కోడ్ – 2020
- సామాజిక భద్రత కోడ్ – 2020
- వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని ప్రదేశంలో పరిస్థితుల కోడ్, 2020
నూతన కార్మిక కోడ్ లతో మారనున్న కొన్ని ప్రయోజనాలు మరియు నిబంధనలు
- అన్ని రంగాల్లో పనిచేసే కార్మికులకు కనీస వేతనాలు అందజేయనున్నారు.
- కార్మికులందరికీ ఉద్యోగ నియామక పత్రాలు అందజేయనున్నారు.
- గ్రీటింగ్, ప్లాట్ఫామ్ వర్కర్ లందరికీ పిఎఫ్, ఈఎస్ఐ వంటి పథకాలు అమలు చేయనున్నారు.
- 40 ఏళ్లు దాటిన కార్మికులకు ప్రతి ఏడాది ఆరోగ్య పరీక్షలు చేయించనున్నారు.
- కార్మికులందరికీ ఒకటో తేదీన వేతనాలు చెల్లించనున్నారు
- ఏడాది సర్వీస్ పూర్తి చేసుకున్న తాత్కాలిక ఉద్యోగులకు కూడా గ్రాట్యుటీ అందజేయనున్నారు.
- మహిళా ఉద్యోగులకు కూడా సమాన పనికి సమాన వేతనం అందజేయనున్నారు.
- మహిళా ఉద్యోగుల అత్తమామలను కూడా చేర్చడం ద్వారా వారికి కూడా అన్ని సదుపాయాలు కల్పించనున్నారు.
- బీడీ కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని సూచించారు.
- ఐటీ ఉద్యోగులకు ప్రతినెలా ఏడవ తేదీ లోపు వేతనాలు చెల్లించాలి
- మహిళా ఉద్యోగులు నైట్ షిఫ్ట్ లలో పనిచేయడానికి అనుమతి.
- Today Gold Rate September 29th 2026 – మళ్ళీ భారీగా తగ్గిన బంగారం ధర
- Crop Insurance – యాసంగికి ముందు పంటల బీమా.. రైతులకు ప్రభుత్వం గుడ్న్యూస్
- Rajiv Yuva Vikasam – నవంబరులో రాజీవ్ యువ వికాసం.. విద్యార్థుల ఖాతాల్లో రూ.450 కోట్ల బోధన ఫీజులు
- Assam Rifles Recruitment 2026: 354 టెక్నికల్, ట్రేడ్స్మన్ ఉద్యోగాలు
- Standard GK bits in Telugu part 179 – జీకే బిట్స్

