BIKKI NEWS (NOV. 22) : MISS UNIVERSE 2025 FATIMA BOSCH. విశ్వ సుందరి 2025 విజేతగా మెక్సికన్ అందగత్తె ఫాతిమా బాష్ నిలిచింది.
MISS UNIVERSE 2025 FATIMA BOSCH
థాయిలాండ్ వేదికగా జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో 120 దేశాలకు చెందిన అందగత్తెలను వెనక్కి నెట్టేసి ఫాతిమా బాష్ విశ్వ సుందరి కీరిటాన్ని కైవసం చేసుకుంది.
థాయిలాండ్ కు చెందిన ప్రవీణార్ సింగ్ రెండో స్థానంలో, వెనిజులా కు చెందిన స్టెఫానీ అబాసలీ మూడో స్థానంలో నిలిచారు.
భారత్ నుంచి మణికా విశ్వకర్మ టాప్ 30 రౌండ్ వరకు చేరుకున్నారు.
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
- Today in history August 7th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 07.
