GK BITS 65 – జీకే బిట్స్

Gk bits 65 - జీకే బిట్స్ - bikki news

BIKKI NEWS : GK BITS 65 FOR COMPITITIVE EXAMS. పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు డైలీ జీకే బిట్స్.

GK BITS 65 FOR COMPITITIVE EXAMS

1) మేఘాలలో మంచు ఏర్పడడం అనేది ఏ చర్య.?
జ : ఉష్ణ మోచక చర్య

2) మంచు కరుగుతున్నప్పుడు దాని ఉష్ణోగ్రత ఏమవుతుంది.?
జ : స్థిరంగా ఉంటుంది

3) భూమిపై వాతావరణ పీడనానికి కారణం ఏమిటి.?
జ : గురుత్వాకర్షణ వలన లాగబడుట

4) సాపేక్ష ఆర్ద్రతను దేని ద్వారా కొలుస్తారు.?
జ : హైగ్రో మీటర్

5) టార్చ్ లైట్ లో వాడబడే కటకం ఏమిటి?
జ : పుటాకార అద్దము

6) కాక్ పిట్ ఆఫ్ యూరప్ గా పిలవబడుతున్న దేశం.?
జ : బెల్జియం

7) ఐక్యరాజ్యసమితి ప్రారంభంలో ఉన్న సభ్య దేశాల సంఖ్య ఎంత .?
జ : 51

8) జాన్ గూటన్ బర్గ్ కనిపెట్టిన యంత్రం ఏమిటి.?
జ : ప్రింటింగ్ ప్రెస్

9) చిప్కో ఉద్యమం ఏ రాష్ట్రానికి సంబంధించినది.?
జ : ఉత్తరాఖండ్

10) 1973లో సైలెంట్ వ్యాలీ ఉద్యమం ఏ రాష్ట్రంలో జరిగింది.?
జ : కేరళ

11) 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు ఏ కాలానికి వర్తిస్తాయి.?
జ : ఏప్రిల్ – 01 – 2015 నుండి 31 మార్చి -2020 వరకు

12) భారత మొదటి ఆర్థిక సంఘం అధ్యక్షుడు ఎవరు?
జ : కెసి నియోగి

13) ద్రవ్యం విలువ పెరుగుతూ ధరలు పడిపోయినప్పుడు ఏమి జరుగుతుంది.?
జ : ప్రతి ద్రవ్యోల్బణం

14) ఇండియాలో బహుమతి పన్ను ప్రవేశపెట్టిన సంవత్సరం ఏది?
జ : 1958

15) అలహాబాద్ లోని అశోక స్థూపం ఎవరికి సంబంధించిన సమాచారాన్ని ఇస్తుంది.?
జ : సముద్ర గుప్తుడు

16) భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనను రద్దు చేసిన చట్టం ఏది?
జ : భారత ప్రభుత్వ చట్టం 1858

17) ఏ చట్టం ద్వారా భారతదేశంలో ఫెడరల్ (సమైక్య) ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టారు.?
జ : భారత ప్రభుత్వ చట్టం 1935

18) సహజ రబ్బర్ లో ఉండే పాలిమర్ పేరు ఏమిటి?
జ : ఐసోప్రీన్

19) మాలకైట్ అనేది ఏ లోహ దాతువు.?
జ : జింక్

20) పండిట్ రవిశంకర్ ఏ సంగీత వాయిద్యం లో ప్రసిద్ధుడు.?
జ : సితార

21) బిస్మిల్లా ఖాన్ ఏ సంగీత వాయిద్యానికి ప్రసిద్ధుడు.?
జ : షెహనాయ్

22) సుప్రసిద్ధ పుస్తకం ‘కూలీ’ ని ఎవరు రచించారు.?
జ : ముల్క్ రాజ్ ఆనంద్

23) ఒక అనర్హుడుని ఒక ప్రభుత్వ ఆఫీసర్ గా నియమించినప్పుడు కోర్టు జారీ చేసే రిట్ పేరు ఏమిటి.?
జ : కోవారంటో

24) వివిధ దేశాల మధ్య జరిగిన క్యోటో ప్రోటోకాల్ ఏ అంశానికి సంబంధించినది.?
జ : వాతావరణ మార్పు

25) ప్రపంచంలో అతి ఎత్తైన విగ్రహం ఏది?
జ : స్టాట్యూ ఆఫ్ యూనిటీ

26) 12వ పంచవర్ష ప్రణాళిక కాలవ్యవధి ఏది?
జ : 2012 – 2017

27) తొలినాళ్లల్లో కొలనుపాక ఏ మత కేంద్రంగా ప్రసిద్ధి చెందింది.?
జ : జైన మతం

28) హైదరాబాద్ నగరాన్ని భూమిపై స్వర్గం అని అన్న చరిత్రకారుడు ఎవరు.?
జ : నక్విమ్ సైఖాన్

29) ఏ శాతవాహన రాజు కాలంలో రాజ్య భాష ప్రాకృతం నుంచి సంస్కృతంగా మారింది.?
జ : కుంతల శాతకర్ణి

30) బోగత జలపాతం ఏ జిల్లాలో ఉంది.?
జ : జయశంకర్ భూపాలపల్లి

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →