GK BITS 62 – జీకే బిట్స్

Gk bits

BIKKI NEWS : GK BITS 62 FOR COMPITITIVE EXAMS. పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు డైలీ జీకే బిట్స్.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

GK BITS 62 FOR COMPITITIVE EXAMS.

16) ఫలక్ నుమా ప్యాలెస్ ను నిర్మించింది ఎవరు.?
జ : మహమ్మద్ కులి కుతుబ్ షా

17) ఎక్కడ జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి మహాత్మా గాంధీ అధ్యక్షత వహించారు.?
జ : బెల్గాం

18) కారు డ్రైవర్ యొక్క రక్షణకై ఉపయోగించే ఎయిర్ బ్యాగులలో సాధారణంగా ఉండే రసాయనం ఏది?
జ : సోడియం అజైడ్

19) తెలంగాణకు సంబంధించి ఆరు సూత్రాల పథకాన్ని కేంద్రం ఏ సంవత్సరంలో ప్రకటించింది.?
జ : 1973

20) సుభాష్ చంద్రబోస్ భారత జాతీయ సైన్యం ప్రధాన కేంద్రాన్ని ఎక్కడ స్థాపించారు.?
జ : సింగపూర్

1) హైదరాబాదులో ఏరోస్పేస్ పరిశ్రమ గల ప్రదేశం ఏది?
జ : ఆదిభట్ల

2) మూత్రపిండాల యొక్క నిర్మాణ మరియు క్రియాత్మక యూనిట్ ఏది.?
జ : నెఫ్రాన్

3) శోషరసం అనేది తెల్ల రక్త కణాలతో తయారైన తేలికపాటి స్పష్టమైన ద్రవం, ఇది రక్తంలో హానికరమైన వేటిపై దాడి చేస్తుంది.?
జ : బ్యాక్టీరియా

4) శరీరంలోని ఏ భాగం రికెట్స్ రుగ్మతతో సంబంధం కలిగి ఉంటుంది?
జ : ఎముకలు

5) శిలీంధ్రాలను అధ్యయనం చేసే జీవశాస్త్రం పేరు.?
జ : మైకాలజీ

6) దేనిని ‘గ్రీన్ ఆల్గే’ అని కూడా పిలుస్తారు?
జ : క్లోరోఫైసీ

7) వ్యాధికారక బాక్టీరియాను చంపడంలో మన శరీరానికి సహాయపడే హైడ్రోక్లోరిక్ యాసిడ్‌ను కింది వాటిలో ఏది స్రవిస్తుంది?
జ : జీర్ణాశయం

8) ప్రసిద్ధ వంటగది పదార్థాలలో ఏది ‘షుగర్ ఈటింగ్ ఫంగస్’ అని పిలుస్తారు?
జ : ఈస్ట్

9) కొల్లాజెన్ ఒక రకమైన.?
జ : ప్రోటీన్

10) గ్లూకాగాన్, పెప్టైడ్ హార్మోన్ లు ఎక్కడ ఉత్పత్తి అవుతాయి.?
జ : ప్యాంక్రియాస్

11) కాలా అజర్ వ్యాధి దేని వలన వస్తుంది.?
జ : ప్రోటోజోవా వలన

12) మొక్కలలో నీటిని రవాణా చేసే కణజాలం.?
జ : జైలం

13) శరీర భాగాలలో ఏది సాగదీసిన రబ్బరు షీట్ లాగా ప్రవర్తిస్తుంది?
జ : కర్ణభేరి

14) ఎగరలేని పక్షి ఏది?
జ : కివి

15) ప్రధానమంత్రి మాతృ వందన యోజన పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు.?
జ : 2018

16) ఉత్తర అమెరికా ఖండాన్ని ఆసియా ఖండం నుండి వేరు చేసే జల సంధి ఏది?
జ : బేరింగ్ జల సంధి

17) ప్రపంచ రొట్టెల బుట్ట అని ఏ భూములకు పేరు.?
జ : ప్రయారీలు

18) నాడీ వ్యవస్థ సరైన పనితీరుకు ఏ విటమిన్ సహయపడుతుంది.?
జ : సి – విటమిన్

19) కొల్లాజిన్ ఉత్పత్తికి ఏ విటమిన్ సహాయపడుతుంది.?
జ : విటమిన్ – సి

20) పదార్థం యొక్క ఏ స్థితికి అత్యధిక సంపీడ్యత ఉంటుంది.?
జ : వాయు స్థితి

1) నాథులా మార్గం గల రాష్ట్రం ఏది?
జ : సిక్కిం

2) తెలంగాణ రాష్ట్ర వర్షపాతం లో నైరుతి రుతుపవనాల ద్వారా లభించే వర్షపాత శాతం సుమారుగా.?
జ : ఎంత 80%

3) సంపూర్ణ సూర్యగ్రహణ సమయంలో సూర్యుని యొక్క ఏ భాగం సులభంగా కనిపిస్తుంది.?
జ : కరోనా

4) భారత పార్లమెంట్ వీటిని కలిగి ఉంటుంది.?
జ : లోక్ సభ, రాజ్యసభ, మరియు రాష్ట్రపతి

5) శ్రీరామ నవమి సందర్భంగా ప్రముఖంగా ప్రదర్శించబడే జానపద కళారూపం ఏది?
జ : చిరుతల భజన

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.comబిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →