BIKKI NEWS (JULY 23) : Guest lecturers jobs in Yellandu degree College. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ పోస్టుల భర్తీ కొరకు ప్రకటన విడుదల చేశారు.
Guest lecturers jobs in Yellandu degree College
ఖాళీల వివరాలు
- కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్
- పొలిటికల్ సైన్స్
అర్హతలు : సంబంధిత సబ్జెక్టులో పీజీలో 55% మార్కులు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 50% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పీహెచ్డీ , నెట్, స్లెట్, సెట్ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
అర్హత,ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూలై 25 సాయంత్రం 4.00 గంటల వరకు కళాశాలలో దరఖాస్తు చేసుకోవచ్చు.
జూలై 26న ఉదయం 10.00 గంటలకు కొత్తగూడెం లోని రామచంద్ర ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నిర్వహించే ఇంటర్వ్యూలకు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు.
- MUSI REJUVENATION – భవిష్యత్ తరాల కోసం మూసీ పునరుజ్జీవం – సీఎం
- INTER EXAMS 2026 SUCCESS – డైరెక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య ప్రకటన
- JL to Principal Promotions – జూనియర్ లెక్చరర్స్ కు ప్రిన్సిపాల్ పదోన్నతులు
- INTER EXAM DAY 12 REPORT – ఆరు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు
- INTERMEDIATE EXAMS 2026 ALL PROFORMAS and LETTERS

